అమ్మాయిల మాస్టర్బెషన్ గురించి నటి సిగ్గులేకుండా, హృతిక్‌ని తలుచుకోండి.. వైరల్ వీడియో!
Recommended Video

హాలీవుడ్ తరహా వింత పోకడలు భారత సినిమాకు కూడా క్రమంగా పాకుతున్నాయి. లైంగిక స్వేచ్ఛ పేరుతో ఏ విషయాన్ని అయినా బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. తాజగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు వింత అనుభవం ఎదురైంది. నెట్ ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీర్స్ రూపొందిస్తున సంగతి తెలిసిందే. ఆ మధ్య కైరా అద్వానీ వీడియో ఒకటి పెను దుమారం రేపింది. ఆ వీడియో వేడి చల్లారాక ముందే మరో వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో పాపం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ని సైతం లాగారు.

లస్ట్ స్టోరీస్
ఈ వెబ్ సిరీస్ లో అమ్మాయిలు లైంగిక కోరికలు ఎలా తీర్చుకోవాలో సిగ్గులేకుండా చర్చిస్తున్నారు. తీవ్ర వివాదానికి ఈ వెబ్ సిరీస్ దారితీస్తోంది. స్టార్ హీరోయిన్ కైరా అద్వానీ కూడా ఇలాంటి వెబ్ సిరీస్ లో నటించడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు.

నటి సుముఖి
తాజాగా నటి సుముఖి ఏమాత్రం సిగ్గు, మొహమాటం లేకుండా అమ్మాయిలకు చెబుతున్న మాస్టర్బెషన్ సూత్రాలు నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు. అమ్మాయిల మాస్టర్బెషన్ విషయంలో సుముఖి బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ని కూడా లాగింది.

హృతిక్ ని తలుచుకోండి
అమ్మాయిలు ఎలా మాస్టర్బెషన్ చేసుకోవాలో సుముఖి తెలిపింది. ఇంటికి వెళ్ళండి.. తలుపులు మూసేసి.. రొమాంటిక్ మ్యూజిక్ పెట్టుకోండి. చేతులు శుభ్రంగా కడుక్కొని హృతిక్ రోషన్ ని తలుచుకోండి అంతే అంటూ చాలా అసభ్యంగా వివరించింది.
ఇబ్బంది పడ్డా
ఆ వీడియో అలా ఇలా వైరల్ అవుతూ హృతిక్ కంట పడింది. ఈ వీడియో చూశా..చాలా ఇబ్బందిగా అనిపించింది. అదే సమయంలో కాంప్లిమెంట్ గా కూడా అనిపించిందని హృతిక్ ట్వీట్ చేశాడు.


Click it and Unblock the Notifications











