మాజీ భార్య ఫోటో షేర్ చేసి.. స్టార్ హీరో ఎమోషనల్!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్, సుసాన్నె ఖాన్ జంట 2014 లో విడాకులతో వివాహ బంధాన్ని తెంచుకున్నారు. ఈ జంట బ్రేకప్ బాలీవుడ్ హాట్ టాపిక్. ఇదిలా ఉండగా అందరూ ఆశ్చర్యపోయేలా వీళ్ళిద్దరూ ఇటీవల వెకేషన్స్ కి వెళుతున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరూ తమ పిల్లల కోసమే స్నేహంగా మెలుగుతున్నారని వార్తలు వస్తున్నాయి . పిల్లలని తీసుకుని సినిమాలకు, విదేశీ టూర్లకు వెళుతుండడంతో హృతిక్, సుసాన్నె గురించి కొత్త చర్చ మొదలయింది. ఈ జంట తిరిగి కాపురం ప్రారంభించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

{photo-feature}

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X