For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అడల్ట్ చిత్రాలు చేస్తా, కానీ కెమెరా ముందు నో సెక్స్: తేల్చి చెప్పిన హీరోయిన్

|

షెర్లిన్ చోప్రా... ప్లేబోయ్ అనే అడల్ట్ మేగజైన్ కోసం నగ్నంగా ఫోజులు ఇచ్చి సంచలనం క్రియేట్ చేసిన తొలి ఇండియన్ బ్యూటీగా చరిత్రకెక్కింది. ఇటీవల ఆమె ఓ ఆంగ్లపత్రిక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సోషల్ మీడియాతో పాటు, తన సొంత యాప్‌లో తన హాట్ హాట్ అందాలతో కూడిన అడల్ట్ కంటెంట్ పోస్ట్ చేస్తూ దాన్ని ఒక సంపాదన మార్గంగా మార్చుకున్న ఆమె నుంచి ఆసక్తికర సమాధానాలు రాబట్టే ప్రయత్నం జరిగింది. మీకు అడల్ట్(అశ్లీల) సినిమా ఆఫర్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు? అనే ప్రశ్నకు షెర్లిన్ చోప్రా ఏ మాత్రం తడబాటుపడకుండా సమాధానం ఇచ్చారు.

కెమెరా ముందు సెక్స్ చేయను

కెమెరా ముందు సెక్స్ చేయను

‘కెమెరా ముందు నిజంగా సెక్స్ చేయడం నా వల్ల కాదు. ఎందుకంటే అలాంటి వాటితో నేను కంఫర్టుగా ఫీలవ్వను. అయితే శృంగారం చేస్తున్నట్లు ప్రేక్షకులు ఫీలయ్యేలా నటించడం, మూమెంట్స్ ఇవ్వడం, బ్యాక్ సైడ్ నగ్నంగా చూపించడం వరకైతే ఓకే. ఎందుకంటే అక్కడ అది నిజంగా జరుగదు, కానీ జరిగినట్లు ప్రక్షకులను భ్రమింపజేస్తాము' అని షెర్లిన్ చోప్రా వ్యాఖ్యానించారు.

కామసూత్ర 3డి

కామసూత్ర 3డి

గతంలో రూపేష్ పాల్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ‘కామసూత్ర 3డి' అనే శృంగార చిత్రంలో షెర్లిన్ చోప్రా ఎంపికైన సంగతి తెలిసిందే. సినిమా మొదలు పెట్టడానికి ముందు కొన్ని పోస్టర్లు, టీజర్లు కూడా విడుదల చేశారు. అయితే దర్శకుడితో విబేధాల కారణంగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారు.

దర్శకుడితో వివాదం

దర్శకుడితో వివాదం

అప్పట్లో షెర్లిన్ చోప్రా, రూపేష్ పాల్ మధ్య మొదలైన వివాదం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో మరింత ముదిరింది. అతడిపై షెర్లిన్ చోప్రా బూతు పదాలు వాడుతూ తీవ్రమైన కామెంట్స్ చేయడం సంచలనం అయింది. ఈ వివాదం కారణంగా ‘కామసూత్ర 3డి' మూవీ వెలుగు చూడలేదు.

ఎక్స్ ఫోజింగ్ చేస్తే వారికి లూజ్ క్యారెక్టర్ ఉన్నట్లు కాదు

ఎక్స్ ఫోజింగ్ చేస్తే వారికి లూజ్ క్యారెక్టర్ ఉన్నట్లు కాదు

ప్రస్తుతం షెర్లిన్ చోప్రా సినిమాలు చేయడం బాగా తగ్గించేశారు. అందమైన శరీర సౌష్టవం కలిగిన ఈ బ్యూటీ ఫోటో షూట్లు చేయడంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే ఆమె శృతి మించిన అందాల ప్రదర్శనపై విమర్శలు చేసే వారూ అధికమే. ‘అలాంటి దుస్తులువు వేసుకుని ఫోటో షూట్లో పాల్గొనడాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అందులో తప్పేముంది? తమ శరీరాన్ని ఎక్స్‌ఫోజింగ్ చేసే మహిళలను లూజ్ క్యారెక్టర్ కలిగిన వారిగా భావిస్తారు, అది నిజం కాదు' అని షెర్లిన్ చోప్రా గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

English summary
"I don't think I would be comfortable with actually having sex in front of a camera. I'm okay with scenes where they show a nude back or suggestive movements where we create a make-believe world, but where it's not really happening. I'm not at all comfortable with actually doing it,"Sherlyn Chopra told to Mid-Day.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more