బికినిలో పిచ్చెక్కించిన ఇలియానా.. కొన్ని గంటల్లోనే 7 లక్షల లైక్స్!
హాట్ బ్యూటీ ఇలియానా మరోమారు బికినిలో చెలరేగిపోయింది. సాగరతీరంలో బికినీ అందాలు ఆరబోసింది. బాలీవుడ్ కు వెళ్ళిన తరువాత, ఫోటోగ్రాఫర్ ఆండ్రూ ప్రేమలో పడ్డ తరువాత ఇలియానా బికినీ పోజులు ఎక్కువయ్యాయి. పలు పర్యాయాలు ఇలియానా సాగర తీరంలో బికినీ ఫోటో షూట్స్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా వైరల్ అవుతున్న ఇలియానా బికినీ స్టిల్ కూడా ఆమె ప్రియుడు ఆండ్రూ క్లిక్ మనిపించిందే. యువత చూడగానే పిచ్చెక్కి పోయేలా ఉన్న ఇలియానా ఘాటు పోజుకు కొన్ని గంటల్లోనే 7 లక్షల లైక్స్ రావడం విశేషం.

ఇక సినిమాల విషయానికి వస్తే ఇలియానా చాలా కాలం తరువాత తెలుగులో రవితేజ సరసన నటిస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని చిత్రం రూపొందుతోంది. ఇలియానా, రవితేజ ఇప్పటికే మూడు చిత్రాల్లో కలసి నటించారు.


Click it and Unblock the Notifications











