వీడియో : అజయ్ దేవగన్ తో రొమాన్స్..ఇలియానా ఇలా చేసిందంటే షాకింగే!

Recommended Video

జయ్ దేవగన్ తో రొమాన్స్..ఇలియానా ఇలా చేసిందంటే షాకింగే!

ఇలియానా వయసున్న హీరోయిన్లు ఇంకా సౌత్ లో చక్రం తిప్పుతున్నారు. కానీ ఇలియానా కెరీర్ మాత్రం అగమ్యగోచరంగా మారింది. సౌత్ లో పూర్తిగా ఇలియానాకు దారులు మూసుకుపోయాయి. బాలీవుడ్ లో కూడా అప్పుడప్పుడూ వస్తున్న ఛాన్సులతో కాలం వెళ్లదీస్తోంది. ఇలియానా అజయ్ దేవగన్ తో కలసి నటిస్తున్న రైడ్ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్ని షురూ చేసింది. నిత్ ఖైర్ మాంగా అనే వీడియో సాంగ్ ని విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో అజయ్ దేవగన్, ఇలియానా మధ్య రొమాన్స్ ఆకట్టుకునేవిధంగా ఉంది.

దారులన్నీ మూసుకుపోయాయి

దారులన్నీ మూసుకుపోయాయి

సౌత్ ని విడచి పెట్టి వచ్చాక ఇలియానాకు కొద్ది రోజులపాటు బాలీవుడ్ లో అవకాశాలు పలకరించాయి. కానీ సౌత్ పై పనిచేసినతగా బాలీవుడ్ పై ఇలియానా మంత్రం పనిచేయలేదు. దీనితో వస్తున్న ఒకటి అరా ఛాన్సులని అందుకుంటూ గడుపుతోంది.

 అజయ్ దేవగన్ తో

అజయ్ దేవగన్ తో

ఇలియానా తాజాగా బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం రైడ్. ఈ చిత్రంలో ఇలియానా హీరోయిన్ గా నటిస్తోంది.

రొమాన్స్ అదుర్స్

తాజాగా రైడ్ చిత్ర యూనిట్ నిత్ ఖైర్ మాంగా అనే వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ సాంగ్ లో ఇలియానా హోమ్లీ లుక్ లో అదరగొడుతోంది. అజయ్ దేవగన్ తో ఇలియానా పండిస్తున్న రొమాన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.

 ఇలియానా ఇలా కనిపించిందంటే షాకే

ఇలియానా ఇలా కనిపించిందంటే షాకే

ఇలియానాకు అందాల ఆరబోత కొత్త కాదు. తన నడుము సొగసుతో యువతని కట్టి పడేయండం ఈ గోవా బ్యూటీకి వెన్నతో పెట్టిన విద్య. కానీ లేటెస్ట్ వీడియోలో ఇలియానా హోమ్లీగా కనిపించి ఆశ్చర్యపరిచింది. అజయ్ దేవగన్ తో ఇలియానా చేసిన రొమాన్స్ కూడా సింపుల్ గా ఉంటూనే ఆకట్టుకుంటోంది.

 అజయ్ దేవగన్ రైడ్ అప్పుడే

అజయ్ దేవగన్ రైడ్ అప్పుడే

రాజ్ కుమార్ గుప్త దర్శత్వం వహిస్తున్న రైడ్ చిత్రం వేసవిలో విడుదల కాబోతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X