20 లక్షలు ఇస్తా రాత్రికొస్తావా?... కామెంటుపై ఘాటుగా స్పందించిన హాట్ బ్యూటీ!

By Bojja Kumar

Recommended Video

నీ డబ్బుతో నీ తల్లి అమ్ముడు పోతుందేమో ? 20 కోట్లు ఇచ్చినా నన్నుకొనలేవు

సోఫియా హత్... ఒకప్పుడు బాలీవుడ్ మోడల్‌గా, నటిగా రాణించిన ఈ ప్రౌడ సుందరి ఆ తర్వాత సినిమాలు వదిలేసి సన్యాసం(నన్) తీసుకోవడం, అనంతరం తనకంటే వయసులో చిన్నవాడైన ఓ కుర్రాడిని పెళ్లి చేసుకోవడం లాంటి సంఘటనలతో వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సోఫియా ఓ నెటిజన్ చేసిన నీచమైన కామెంట్లకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 రూ. 20 లక్షలు ఇస్తా రాత్రికొస్తావా?

రూ. 20 లక్షలు ఇస్తా రాత్రికొస్తావా?

రూ. 20 లక్షలు ఇస్తాను, ఒక రాత్రి నాతో గడుపుతావా? అంటూ ఓ నెటిజన్ సోఫియాను ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీనిపై సోఫియా ఘాటుగా సమాధానం ఇచ్చింది. బూతు పదాలు వాడుతూ రిప్లై ఇచ్చింది

రూ. 20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేవు

రూ. 20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేవు

రూ. 20 లక్షలు కాదు కదా రూ. 20 కోట్లు ఇచ్చినా నన్ను కొనలేవు.... అంటూ సోఫియా హయత్ సమాధానం ఇచ్చారు. అంతే కాకుండా సోఫియా చేసిన మరో కామెంట్‌కు స్త్రీవాదుల నుండి మద్దతు లభిస్తోంది.

నీ తల్లిని అడుగు

చెడ్డ వారికి చెడ్డ మాటలతోనే సమాధానం ఇవ్వాలి అనే చందంగా మరో కామెంట్ సోఫియా చేశారు. నీ డబ్బుతో నీ తల్లిని అమ్ముడు పోతుందో లేదో అడుగి తెలుసుకో అంటూ సోఫియా హయత్ ఘాటైన కామెంట్స్ చేశారు.

గతంలోనూ మగాళ్లపై మండి పడ్డ బ్యూటీ

గతంలోనూ మగాళ్లపై మండి పడ్డ బ్యూటీ

గతంలో మక్కా వెళ్లిన సమయంలో కూడా అక్కడ మగాళ్ల ప్రవర్తనపై సోఫియా మండి పడింది. పవిత్రమైన మక్కా నగరంలో కొందరు మగాళ్లు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని, మహిళలపై సెక్సువల్ వేధింపులకు దిగుతున్నారు అంటూ సోఫియా హయత్ ఆరోపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X