బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.... అమీర్ ఖాన్ కూతురు వీడియో వైరల్

Recommended Video

Aamir Khan's Daughter Ira Enjoys With Boy Friend Mishaal Kirpalani

అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ తన బాయ్‌ఫ్రెండ్ మిషాల్ కిర్పాలానీతో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేస్తూ ఇంటర్నెట్లో ఇందడి చేస్తున్నారు. తాజాగా ఇరా ఖాన్ తన ప్రియుడితో రొమాంటిక్ స్లో డాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడుదల చేశారు.

యుక్త వయసులోకి రాగానే అమ్మాయిలు, అబ్బాయిలు ప్రేమలో పడటం సర్వసాధారణమే. సాధారణ పిల్లలతో పోలిస్తే సినీ సెలబ్రిటీల పిల్లలకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే. ఈ జనరేషన్ సెలబ్రిటీ కిడ్స్ ఇలాంటి విషయాలను ఓపెన్‌గా అందరితో షేర్ చేసుకోవడంలో ముందుంటున్నారు.

వైరల్ అవుతున్న ఇరా-మిషాల్ రొమాంటిక్ స్లో డాన్స్

స్నేహితులతో కలిసి ఓ బార్లో పార్టీ చేసుకుంటున్న వీరు... అక్కడ జార్జ్ స్ట్రేట్స్ సాంగ్ ‘ఐ జస్ట్ వాంట్ టు డాన్స్ విత్ యు' బాణీలకు తగిన విధంగా స్లో డాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ జంట చూడ ముచ్చటగా ఉందని, రొమాంటిక్ మూడ్లో వీరు మరింత అందంగా కనిపిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు

ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు

తాను మిషాల్‌తో రిలేషన్ షిప్‌లో ఉన్న విషయం ఇరా ఖాన్ గత వాలంటైన్స్ డే సందర్భంగా అఫీషియల్‌గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇతడే నా వాలంటైన్ అంటూ అతడితో కలిసి దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

అతడొక మ్యూజీషియన్

అతడొక మ్యూజీషియన్

మిషాల్ కిర్పాలానీ ఒక మ్యూజీషియన్. వీరు ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటూ సినిమా రంగానికి చెందిన వివిధ అంశాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ ఇద్దరి సోషల్ మీడియా పోస్టులు చూస్తుంటే కలిసి సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

సినిమా రంగంపై ఆసక్తిగా ఉన్న ఇరా ఖాన్

సినిమా రంగంపై ఆసక్తిగా ఉన్న ఇరా ఖాన్

ఇరా ఖాన్ సినిమా రంగం వైపు రావడానికి ఆసక్తి చూపుతున్నారు. గతంలో కాఫీ విత్ కరణ్ అనే కార్యక్రమంలో అమీరా ఖాన్ కూడా ఈ విషయం ప్రస్తావించారు. తన పిల్లలు సినిమా రంగం వైపు వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X