ప్రియుడి నుంచి ఆ పాఠాలు నేర్చుకొంటున్న బ్యూటీ.. కౌగిలింతల్లో మునిగి తేలిన స్టార్ హీరో కూతురు (వీడియో)
బాలీవుడ్‌లో అమీర్ ఖాన్ కూతురు అనే హోదా తప్పా ఎలాంటి హోదా లేని ఇరా ఖాన్ సెలబ్రిటీగా మాత్రం హంగామా చేస్తున్నది. గత కొద్ది నెలలుగా ప్రియుడితో కలిసి మితీ మీరిన సరసాలు, రొమాంటిక్ మూమెంట్స్‌తో కాలం వెళ్లదీస్తున్నది. ఇక తాజాగా ప్రియుడి నుంచి కిక్ బాక్సింగ్ నేర్చుకొంటూ చేసిన హల్‌చల్ మీరే చూడండి..
గ్లామర్ డోస్ పెంచిన సోనమ్ చౌహన్

అధికారికంగా రిలేషన్‌షిప్‌ను
కొద్ది నెలలుగా ఫిట్‌నెస్ ట్రైనర్ నుపూర్ షిఖారేతో కలిసి సహజీవనం చేసినంత పనిచేస్తున్న మిస్టర్ ఫర్‌ఫెక్ట్ కూతురు ఇరా ఖాన్ తన మనుసులోని బయటపెడుతూ తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా బయటపెట్టింది. నుపూర్‌తో ఉంది స్నేహం కాదు.. రిలేషన్‌షిప్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

కిక్ బాక్సింగ్ నేర్చుకొంటూ.
రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత నుపూర్‌తో ఇరా ఖాన్ రొమాన్స్‌కు హద్దులేకుండా పోయాయి. నింగి, నేలా సాక్షిగా అంటూ డేటింగ్ వ్యవహారాలను మరో రేంజ్‌కు తీసుకెళ్తున్నది. తాజాగా ప్రియుడితో కలిసి ముష్ఠిఘాతాలతో సయ్యాటకు దిగింది. కిక్ బాక్సింగ్ నేర్చుకొంటూ దిగిన వీడియోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా వైరల్ అయింది.

కిక్ బాక్సింగ్‌తో అవస్థలు
ప్రియుడు నుపూర్ చేతికి ఉన్న గ్లౌవ్స్‌ను కిక్ కొడుతూ వీడియోలో కనిపించింది. కొన్నిసార్లు సరిగా కిక్ చేయలేక అవస్థలు పడింది. ఆ తర్వాత ప్రియడిని గట్టిగా కౌగిలించుకొని తన్మయత్వంలో మునిగిపోయింది. ఈ సన్నివేశాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి.
వీడియో రిలీజ్ చేసిన ఇరా ఖాన్
ఇరా ఖాన్ వీడియోను షేర్ చేస్తూ.. కిక్ బాక్సింగ్ నాకు సంబంధించని వ్యవహారం. నా చేతులు ఏం చేస్తున్నాయనే విషయాన్ని కూడా గ్రహించలేకపోయాను. తొలిసారి కిక్ బాక్సింగ్‌ను ప్రాక్టీస్ చేసిన నేను ఫెయిల్ అయ్యాననే చెప్పాలి అంటూ కొన్ని హ్యాష్ ట్యాగ్స్‌తో వీడియో కింద కామెంట్ పెట్టింది.


Click it and Unblock the Notifications











