ఆ స్టార్ హీరోతో ఆ డైరెక్టర్‌కు రిలేషన్‌షిప్.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్‌లో అగ్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్‌ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూనే ఉంటాడు. ఆయన సినీ నిర్మాణమే కాకుండా టాక్ షోలు, కాన్ఫరెన్స్‌లు, మీడియా సమావేశాలతో బిజీగా ఉంటారు. అయితే ఆయనపై మీడియాలోను, తోటి సినీ సహచరులు నుంచి అనేక విమర్శలు, ఆరోపణలు వస్తుంటాయి. అయితే వాటిని పట్టించుకోకుండా బాలీవుడ్‌లో భారీ సినిమాలు నిర్మిస్తూ తనదైన శైలిలో రెస్పాండ్ అవుతుంటారు. అయితే ఆయన శారీరక హావభావాలు, ఇంకా బ్యాచ్‌లర్‌గా ఉండటంపై రకరకాల ఊహాగానాలు, విమర్శలు వినిపిస్తుంటాయి. వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కరణ్ జోహర్‌ స్వలింగ సంపర్కుడు అనే అపవాదు ఆయనపై పలువురు వ్యక్తులు ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఆయన ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండటం అందుకు సంబంధించిన వాదనకు బలంగా నిలిచేలా కనిపిస్తుంది. అయితే తాను సింగిల్‌గానే ఉంటూ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని తన వ్యక్తిగత జీవితాన్ని సాఫల్యం చేసుకొన్నాడు.

Karan Johar

అయితే తాజాగా దుబాయ్‌కు చెందిన క్రిటిక్ ఉమేర్ సంధూ తన సోషల్ మీడియాలో ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఓ ఇంటర్వూలో కరణ్ జోహర్ మాట్లాడుతూ.. నేను మాట్లాడే తీరు.. నేను నడిచే విధానం.. నా లుక్స్‌పై చిన్నప్పటి నుంచి నా తోటి విద్యార్థులు నాపై కామెంట్ చేసేవారు. ఆ మాటలు వింటూ నేను పెరిగాను. ఆ మాటలు నన్ను ఎప్పుడూ బాధపెట్టలేదు. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు అని ఆయన చెప్పారు.

అంతే కాకుండా నా తల్లిదండ్రులు కూడా నా ప్రవర్తనను ఏనాడు తప్పు పట్టలేదు. నా తండ్రి ఇలా ఎందుకు ఉంటున్నావు అని అడగలేదు. నేను ఎలా ఉన్నా.. నేను హిందీ పాటలకు డ్యాన్స్‌ చేసిన వారు సెలబ్రేట్ చేసుకొనే వారు. కానీ నా బిహేవియర్ గురించి ఒక్క మాట చెప్పలేదు అని తనలోని లోపాలపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా తనపై వచ్చే కామెంట్లపై ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సమయంలో బాలీవుడ్‌కు చెందిన ఓ టాప్ హీరోయిన్ చేసిన కామెంట్స్ కూడా ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ఆమె గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కరణ్ జోహర్‌కు ఓ హీరోకు రిలేషన్‌షిప్ ఉంది. వారిద్దరూ కలిసి ఉండటం నా దృష్టికి వచ్చింది. వారిద్దరి బంధం గురించి ఇండస్ట్రీలో అందరికి తెలుసు అని ఆమె అన్నారు.

More from Filmibeat

Read more about: karan johar umair sandhu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X