స్టార్ హీరోతో బ్రేకప్.. ప్రియాంక చోప్రా కెరీర్‌ను నాశనం చేయాలని కుట్ర చేసింది ఎవరు?

ఫిలిం ఇండస్ట్రీలో సినీతారల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం సహజం. హీరోలు, హీరోయిన్ల మధ్య శృంగారపరమైన సంబంధాలు ఉండటం కామన్ అనేది పలు సందర్బాలు వెల్లడించాయి. అయితే అలాంటి వాటికి ప్రియాంక చోప్రా జోనస్, షారుక్ ఖాన్ మధ్య రిలేషన్ ఉందనేది కాదలేని వాస్తవం. అయితే షారుక్, ప్రియాంక మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌లో చిచ్చు పెట్టడటంలో ఓ టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ హస్తముందనే విషయం గత కొద్దికాలంగా మీడియాలో కథనాలు కొనసాగుతున్నాయి. అయితే ఆ ఇద్దరి మధ్య బ్రేకప్, ఆ వ్యక్తి గురించిన వివరాల్లోకి వెళితే..

షారుక్ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్‌కు అత్యంత సన్నిహితురాలుగా ప్రియాంక ఉన్నారు. ప్రియాంక చోప్రా, షారుక్ ఖాన్ స్క్రీన్ మీద కెమిస్ట్రీ కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా బ్రహ్మండంగా ఉందనే విషయం బాలీవుడ్ మీడియా కోడైకూసింది. అయితే ప్రొఫెషనల్‌గా కాకుండా వ్యక్తిగతం కూడా రిలేషన్స్ ముందుకు తీసుకెళ్లారు.

Is Karan Johar try to destroy Priyanka Chopra career and Break Relationship with Shah Rukh Khan

అయితే ఈ విషయం తెలిసిన గౌరీ జాగ్రత్త పడింది. షారుక్‌ను కంట్రోల్ పెట్టే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కరణ్ జోహర్ సహకారం తీసుకొన్నది. ఎందుకంటే.. షారుక్‌తోనే కాదు.. గౌరీతో కూడా సన్నిహిత సంబంధాలు కరణ్‌కు ఉన్నాయి. దాంతో భర్తకు, ప్రియాంకకు బంధానికి బ్రేక్ వేసే ప్లాన్ చేశారు. ఆ ప్లాన్‌ ఇంప్లిమెంట్ చేయడంలో వారిద్దరూ సఫలమయ్యారు.

గౌరీ, కరణ్ జోహర్ చేసిన ప్లాన్ ప్రకారం.. ప్రియాంకకు షారుక్ దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఆ తర్వాత ప్రియాంకతో నటించినా.. ఆమెను ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలో కూడా ఆమె గురించి తక్కువగా మాట్లాడటం.. ఆమె గురించి అసలే చెప్పకపోవడంతో ప్రియాంక చోప్రాకు అసలు విషయం అర్ధమైంది.

Is Karan Johar try to destroy Priyanka Chopra career and Break Relationship with Shah Rukh Khan

కరణ్ జోహర్ రకరకాలుగా ఇబ్బందులకు గురి చేయడంతోపాటు ప్రియాంక కెరీర్‌ను నాశనం చేయాలనే ప్లాన్ చేశారు. దాంతో ఆమె కొంత గందరగోళానికి గురి అయ్యారు. కానీ వెంటనే తనకు తాను తమాయించుకొని కెరీర్ చక్కదిద్దుకొనే ప్లాన్ రెడీ చేసుకొని సక్సెస్ అయ్యారని పలు కథనాలు పేర్కొన్నాయి.

దాంతోపాటు షారుక్‌కు దూరంగా ఉండటమే కాకుండా.. తనకు అవకాశాలు రాకపోవడం గ్రహించింది. అప్పుడే తన కెరీర్‌కు ఏదో ముప్పు వాటిల్లిందనే విషయం అర్ధమైంది. స్టార్ హీరో సినిమాల్లో ఆఫర్లు అసలు రావడం లేదనే విసయంతో హాలీవుడ్ సినిమా రంగంలో అవకాశాలపై దృష్టిపెట్టింది. వరుసగా ఆమె ఆఫర్లను దక్కించుకొన్నది. ప్రస్తుతం హాలీవుడ్‌లో బ్రహ్మండమైన కెరీర్‌ను కొనసాగిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X