బాలీవుడ్ హీరోయిన్ ప్రెగ్నెంట్.. అందుకే సీక్రెట్‌గా పెళ్లి..!

By Rajababu

Recommended Video

Angad Bedi Denies Neha Dhupia's Pregnancy Rumours

బాలీవుడ్ తార నేహా దుపియా, అంగద్ బేడి హడావిడిగా పెళ్లి చేసుకోవడంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎవరికీ తెలియకుండా చేసుకోవడం వెనుక అసలు కారణమనే ఓ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నేహా దుపియా ప్రెగ్నెంట్ అనే వార్త మీడియాలో విస్త్రృతంగా ప్రచారం జరుగుతున్నది. దీనిపై అంగద్ బేడి స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే..

రూమర్లు నమ్మొద్దు

రూమర్లు నమ్మొద్దు

నేహ దుపియా ప్రెగ్నెంట్ కాలేదు. ఈ విషయంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలనే అని అంగద్ వివరణ ఇచ్చారు. మీడియాలో వచ్చే రూమర్లను నమ్మకండి అని పేర్కొన్నారు. అయితే వాస్తవానికి నేహ గర్భం దాల్చినట్టు సన్నిహితులు ధృవీకరించడంతో ఈ అంశంపై మరో వివాదానికి దారి తీసింది.

నేహా దుస్తులపై సందేహం

నేహా దుస్తులపై సందేహం

ఇటీవల కాలంలో నేహ దుపియా లూజ్ దుస్తులు ధరించి కనిపించడంతో ప్రెగ్నెంట్ అనే వార్తలకు బలంగా మారింది. సాధారణంగా గర్భం బయటకు కనిపించకుండా మహిళలు ప్రెగ్నెంట్ సమయంలో లూజ్ దుస్తులు ధరించడం తెలిసిందే.

త్వరలో అధికారికంగా

త్వరలో అధికారికంగా

నేహా దుపియా ప్రెగ్నెన్సీపై ప్రముఖ వార్తా ఏజెన్సీ వెల్లడించిన కథనాన్ని ప్రచురించింది. నేహా దుపియా ప్రెగ్నెంట్ అయింది వాస్తవమే. కానీ ఏదో శుభ గడియ చూసుకొని నేహ దంపతులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది అని నేహా దుపియా కథనంలో పేర్కొన్నారు.

రాత్రి తీసుకొన్న నిర్ణయం ప్రకారమే

రాత్రి తీసుకొన్న నిర్ణయం ప్రకారమే

తమ పెళ్లి హడావిడిగా జరుగడానికి కారణాలు చాలా ఉన్నాయి. అవి బయటకు చెప్పలేనివి. అందుకే తొందరగా ఓ ప్రైవేట్ కార్యక్రమంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఓ రాత్రి తీసుకొన్న నిర్ణయం ప్రకారమే పెళ్లి సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని గతంలో అంగద్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. నేహ, అంగద్ పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం ఆమె ప్రెగ్నెంటే అని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X