Poonam Pandey క్యాన్సర్ వల్ల పూనమ్ పాండే చనిపోలేదా? శృంగారతార మరణంలో మరో కోణం ఏమిటంటే?

బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. సర్వికల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారనే విషయం సినీ ప్రముఖులను, సన్నిహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి లక్షలాది మంది సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. అయితే తాజాగా పూనమ్ పాండే మరణం క్యాన్సర్ వల్ల కాదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

హిందీ, తెలుగు, కన్నడ, ఇతర భాషల్లో నటించిన పూనమ్ పాండే‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆమె నటించిన చిత్రాలు కొన్నైనా శృంగార తారగా ఆమెకు మంచి పాపులారిటీ ఉంది. అయితే అనేక వివాదాలు, సంచలనాలకు ఆమె పెట్టింది పేరు. ఇటీవల కాలంలో వైవాహిక జీవితం విషయంలో కొన్ని ఇబ్బందులు, రాజ్ కుంద్రా పోర్న్ స్కామ్‌లో ఆమె పేరు వినిపించింది.

Is Poonam Pandey Died due to over dose of Durgs? Here is What Media report says

కొద్దికాలంగా ఆమె సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చాలా రోజులుగా మీడియాకు దూరమైంది. పలుమార్లు ఆమె స్వచ్ఛంద సేవలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల జై శ్రీరాం అంటూ పేదలకు కిట్స్ పంచిన విషయం ట్రెండింగ్‌గా మారింది. అయితే అనూహ్యంగా ఆమె అకాల మరణం పొందడం విచారకరంగా మారింది.

అయితే పూనమ్ పాండే మరణానికి సర్వికల్ క్యాన్సర్ ఓ కారణమైతే.. మరో కోణం కూడా మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆమె అతిగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది. అయితే ఆమె మరణానికి అసలు కారణం త్వరలోనే మెడికల్ రిపోర్ట్స్ వెల్లడించడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X