Divorce: ఆ డాక్టర్‌తో ఐశ్వర్య రాయ్ ఎఫైర్! అందుకే అభిషేక్ దూరం..
Aishwarya-Abhishek Divorce Rumours: గత కొన్నిరోజులుగా బాలీవుడ్ లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్యరాయ్ ల విడాకుల రూమర్స్ వైరలవుతున్న విషయం తెలిసిందే. ఈ పుకార్ల వెనుక కారణాన్ని ఎవరికి తొచ్చిన విధంగా వారు చెబుతున్నారు. తాజాగా ఈ లవ్లీ కపుల్స్ విడాకులకు అదే కారణమంటూ.. ఓ రూమర్ వైరలవుతుంది. ఇంతకీ ఆ రూమర్ ఏంటో తెలుసుకుందామా..?
బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో అభిషేక్- ఐశ్వర్య రాయ్ జంట ఒకటి. ధూమ్ 2 మూవీ షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహం.. అనతికాలంలోనే ప్రేమగా మారింది. వారి ప్రేమకు పెద్దలు అంగీకరం తెలుపడంతో జనవరి 14, 2007 న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు ప్రతిరూపంగా ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ప్రస్తుతం ఐశ్వర్యరాయ్ సినిమాలకు దూరంగా ఉంటూ.. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యరాయ్ బర్త్ డే రోజున అభిషేక్ ఆలస్యంగా విష్ చేయడంతో డివోర్స్ తీసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున పుకార్లు షికార్ చేసింది. అలాగే.. వీరి కూతురు ఆరాధ్య పుట్టినరోజు సైతం ఇలాంటి రూమర్స్ వైరలయ్యాయి.

ఇటీవల ప్రముఖ వ్యాపార వేత్త అంబానీ కొడుకు వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లిలో బీ టౌన్ మొత్తం వచ్చి .. సందడి చేసింది. అయితే.. ఈ లవ్లీ కపుల్స్ మాత్రం కలిసి రాలేదు. దీంతో గతంలో వచ్చిన వార్తలకు మరింత ఊతమిచ్చినట్లు అయ్యింది. ఈ జంట త్వరలో విడాకులు తీసుకోబోతున్ననే వార్తలు మరింత జోరందుకున్నాయి. అయితే తాజాగా వీరిద్దరి విడాకులకు కారణం ఓ డాక్టర్ అనీ, ఆ డాక్టర్ తో ఐశ్వర్యరాయ్ సన్నిహితంగా ఉండటమేనని, ఆ డాక్టర్ వల్ల ఐష్- అభిషేక్ ల మధ్య గొడవలొచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు? ఐశ్వర్య రాయ్‌కి ఆ డాక్టర్‌తో ఉన్న సంబంధమేంటో చూద్దాం..
అభిషేక్ - ఐశ్వర్యల విడాకుల పుకార్లు ఎందుకు వ్యాపించాయి?
పలు సోషల్ మీడియా కథనాల ప్రకారం... ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ ల విడాకుల రూమర్స్ తెర మీదికి రావడానికి ఓ డాకర్ట్. అన్యూన్యంగా ఉండే ఈ జంట మధ్యలోకి విలన్ లాగా జిరాక్ మార్కర్ అనే డాకర్ట్ ఏంట్రీ ఇచ్చారంట. చాలా కాలంగా ఆ డాక్టర్ తో ఐశ్వర్య రాయ్ చాలా క్లోజ్ గా, మోస్ట్ ఫ్రెండ్లీగా ఉంటున్నారంట. ఆ డాక్టర్ ను దూరంగా పెట్టాలని ఐశ్వర్యను అభిషేక్ మందలించినా ఫలితం లేదంట. వారి మధ్య రిలేషన్ మరింత ఫిక్ స్టేజ్ కు వెళ్లిందంట. ఈ విషమంలో ఐష్- అభిషేక్ కు భేదాభిప్రాయాలు తలెత్తాయని కొంతమంది బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఐశ్వర్య ఆ డాక్టర్‌తో కలిసి ఓ స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్నదట. అంతటితో ఆగకుండా ఆ అమ్మడు .. ఆయనకు ముద్దులు పెట్టింది. దీంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో చాలా వైరల్ అవుతున్నాయి.

తన పెళ్లాం పరాయి మొగాడితో రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుంటే.. ఐశ్వర్యరాయ్‌కి అభిషేక్ కి మధ్య విభేదాలు తలెత్తాయనీ, ఈ కారణంతోనే వారిద్దరూ కలిసి ఉండటం లేదనీ, ఎక్కడికి వెళ్లినా వారు వీడిగానే దర్శనమిస్తున్నారు. ఈ వార్తల్లో నిజమొంత్త ఉందో ఆ దేవుడికే తెలియాలి. ఒకవేళ ఇదే వార్త నిజమైతే మాత్రం ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చన్ విడాకులకు కారణం ఆ డాక్టర్ అవుతారని బిగ్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. వాస్తవానికి.. ఇప్పటి వరకూ బ్యూటీపుల్ కపుల్స్ విడాకుల విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఎలాంటి రూమర్స్ వచ్చిన నమ్మకపోవడమే మంచిది.


Click it and Unblock the Notifications











