టాప్ తీసేసి టోపీ అడ్డు పెట్టుకుంది.. కాక పెంచుతున్న బోల్డ్ బ్యూటీ

జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు మాత్రం ఈమెను కచ్చితంగా గుర్తు పడతారు. అంతలా ఆమె ప్రభావం చూపిస్తోంది. సోషల్ మీడియాలో తరచూ ఏవో కొన్ని ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉండే అ అమ్మడు.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది.

మాజీ మిస్ శ్రీలంక యూనివర్స్‌‌గా గెలిచిన తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జక్వెలిన్. అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రితేష్ దేశ్‌ముఖ్ కాంబినేషన్‌లో వచ్చిన 'అలాదిన్'తో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన జాక్వెలిన్.. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దీంతో ఆమెకు బీ టౌన్‌లో మంచి పేరు వచ్చింది. అదే సమయంలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది.

Jacqueline Fernandez Hot Photos viral

జాక్వెలిన్ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తరచూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు, ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటికి మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆమె ఫాలోవర్స్ కూడా గణనీయంగా పెరిగిపోతున్నారు.

శ్రీలంకలోని పశ్చిమ ప్రావిన్స్ కొలంబోలో జన్మించిన జాక్వెలిన్ తాజాగా తన దేశంలోని ఓ బీచ్‌లో సరదాగా గడిపింది. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె తన టాప్‌ను పక్కకు తప్పించి, ఓ టోపీని అడ్డుగా పెట్టుకుని ఉంది. దీనితో పాటు మరికొన్ని పిక్‌లను కూడా జాక్వెలిన్ షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు, ఈ ఫొటోలకు దాదాపు రెండు మిలియన్ల లైకులు రావడం విశేషం.

ప్రస్తుతం జాక్వెలిన్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన 'డ్రైవ్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే, టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ నటించిన 'సాహో'లోనూ ఓ స్పెషల్ సాంగ్ చేసిందని ప్రచారం జరుగుతోంది. కానీ, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X