Don't Miss!
- News ఏపీలో మోడీ ప్రచారం ఖరారు-4 బహిరంగ సభలకు ప్లాన్..!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
స్పోర్ట్స్ బ్రా, మిని షార్ట్‌లో... సూపర్ హాట్‌గా జాహ్నవి కపూర్ బెల్లీ డాన్స్ ఛాలెంజ్!
బాలీవుడ్ నటి, శ్రీదేవి-బోనీ కపూర్ కూతురు జాహ్నవి కపూర్ సినిమాలకు సంబంధించిన అంశాల కంటే తన గ్లామర్ ప్రదర్శించడం ద్వారా వార్తల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఇప్పటికే జాహ్నవి జిమ్ వర్కట్స్, మిని షార్ట్స్ ఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా డాన్స్ రియాల్టీ షోకు ప్రచారం కల్పించడంలో భాగంగా 'డాన్స్ దివానె' బెల్లీ డాన్స్ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఈ ఛాలెంజ్ అనంతరం తనకు ఈ టాస్క్ ఇచ్చిన శశాంక్ ఖైతాన్కు థాంక్స్ చెప్పారు. జాహ్నవి కపూర్ మొదటి సినిమా 'ధడక్' చిత్రానికి శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
స్పోర్ట్స్ బ్రా, మిని షార్ట్ ధరించి బెల్లీడాన్స్
డాన్స్ దివానే ఛాలెంజ్ కోసం బెల్లీ డాన్స్ వార్మప్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ.... జాహ్నవి కపూర్ ఓ హాట్ వీడియో షేర్ చేశారు. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా, మిని షార్ట్ ధరించి సూపర్ హాట్ లుక్‌లో కనిపించడం అభిమానులను మంత్రముగ్దులను చేసింది.
|
సోషల్ మీడియాలో వీడియో వైరల్
జాహ్నవి కపూర్ డాన్స్ దివానె ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కథక్ డాన్సర్ అయిన జాహ్నవి తన బెల్లీ షేక్ చేస్తున్న విధానం అభిమానులను ఫిదా చేస్తోంది. లైకులు, కామెంట్లతో ఆమెపై తన ఇష్టాన్ని ప్రదర్శిస్తున్నారు.
భవిష్యత్తులో జాహ్నవి హవా
జాహ్నవి కపూర్ అందం, టాలెంట్... ఆమెకు రోజు రోజుకు పెరుగుతున్న ఫాలోయింగ్ చూస్తుంటే భవిష్యత్తులో బాలీవుడ్ టాప్ హీరోయిన్గా జాహ్నవి ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు. శ్రీదేవి వారసురాలు కావడం వల్ల ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో కూడా బాగా కలిసొస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
జాహ్నవి కపూర్
జాహ్నవి కపూర్ సినిమాల విషయానికొస్తే.... బాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీ ‘తక్త్'లో నటిస్తోంది. ఇందులో ఆమె రణవీర్ సింగ్, అలియా భట్, కరీనా కపూర్, విక్కీ కౌశల్ లాంటి వారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. దీంతో పాటు గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత జాహ్నవి స్థాయి మరింత పెరుగుతుందని అంటున్నారు.