twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్న శ్రీదేవి కూతురు జాహ్నవి (ఫిల్మ్‌ఫేర్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన 'ధడక్' మూవీ ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి విజయం అందుకుంది. ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు. తొలి సినిమాతోనే అదిరిపోయే జోడీ అనిపించుకున్నారు. తాజాగా ఈ ఇద్దరూ కలిసి ఫిల్మ్‌ఫేర్ మేగజైన్ కోసం స్పెషల్ ఫోటో షూట్లో పాల్గొన్నారు. ఇందులో జాహ్నవి సూపర్ హాట్ లుక్‌ అభిమానులను ఫిదా చేస్తోంది.

    ఇంటర్నెట్‌ను హీటెక్కిస్తున్న జాహ్నవి-ఇషాన్

    జాహ్నవి-ఇషాన్ జోడీ తమ హాట్ ఫోటో షూట్‌తో ఇంటర్నెట్‌ను మరింత హీటెక్కిస్తున్నారు. వీరి స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

    Recommended Video

    Janhvi Kapoor Reveals Shocking Incident On Sridevi

    కెమిస్ట్రీ అదుర్స్

    ‘ధడక్' మూవీలో జాహ్నవి, ఇషాన్ మధ్య కెమిస్ట్రీ బావుందని, ఇద్దరూ రొమాంటిక్ సన్నివేశాల్లో సహజంగా నటించి ప్రేక్షకులను మెప్పించారనే ప్రశంసలు అందుకున్నారు.

    ధడక్ రికార్డ్స్

    ఇటీవల విడుదలైన ‘ధడక్' మూవీ బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. కొత్త నటీనటుల సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. ధడక్ తొలివారం రూ. 50 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేసి దూసుకెళుతోంది.

    అద్భుతమైన భవిష్యత్

    జాహ్నవితో పాటు, ఇషాన్‌కు బాలీవుడ్‌లో అద్భుతమైన భవిష్యత్ ఉందని బాలీవుడ్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వీరికి కరణ్ జోహార్ లాంటి ఫిల్మ్ మేకర్స్ సపోర్ట్ కూడా ఉండటం ప్లస్ పాయింట్ అని చెప్పక తప్పదు.

    English summary
    Janhvi and her Dhadak co-actor recently appeared on the cover of Filmfare magazine. While the cover in itself is absolutely stunning, the other pictures and videos from the photoshoot ooze sheer hotness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X