Janhvi Kapoor: ఆ'రేంజ్'లో మరోసారి జాన్వీ కపూర్ సోకుల విందు.. అక్కడే చూసేలా..

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సినిమాలతో ఉండే బిజీ కన్నా సోషల్ మీడియాలో గడపడం ఎక్కువగా చూడొచ్చు. అందుకు ఆమె పెట్టే పోస్టులు, హాట్ అండ్ బ్యూటిఫుల్ పొటోలే కారణం. ప్రతిరోజు తన అందాల వడ్డనతో యూత్ లో క్రేజ్ సంపాందించుకుంటూ దూసుకుపోతోంది. ఇక జాన్వీ కపూర్ మత్తెక్కించే చూపులు, సోకుల విందు, వయ్యారాలు మాములుగా ఉండవు. మొన్నటిదాకాగా పొట్టి దుస్తులు, బికినీలో హాట్ గా, చీరకట్టులో పద్ధతిగా కనిపించిన జాన్వీ మరోసారి సోకుల విందు చేసింది.

మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు..

మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు..

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే గుడ్ లక్ జెర్రీ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది.

క్రికెటర్ గా జాన్వీ..

క్రికెటర్ గా జాన్వీ..

ఈ సినిమాలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అలాగే ఈ జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ఆమె చేతిలో మరో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

 కరణ్ ప్రొడక్షన్ లో..

కరణ్ ప్రొడక్షన్ లో..

అందులో త్వరలోనే మిలి అనే ఒక సినిమా విడుదలకు సిద్ధం కాబోతోంది. అలాగే కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరొక రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక మరో రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు టాక్. ఇలా జాన్వీ కపూర్ సినిమాలతో బిజీగా గడపడం కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండటం తెలిసిందే.

మరోసారి సోకుల విందు..

మరోసారి సోకుల విందు..


సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. మొన్నటిదాకాగా పొట్టి దుస్తులు, బికినీలో హాట్ గా, చీరకట్టులో పద్ధతిగా కనిపించిన జాన్వీ మరోసారి సోకుల విందు చేసింది. తాజాగా మరోసారి తనదైన స్టైల్ లో అందాలను సోకులతో వడ్డించింది.

ఆరెంజ్ లో హాట్ గా..

ఆరెంజ్ లో హాట్ గా..

ఆరెంజ్ కలర్ బాడీకాన్ డ్రెస్ లో చాలా హాట్ గా దర్శనమిచ్చింది జాన్వీ కపూర్. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో ఉన్న జాన్వీ కపూర్ ఎద అందాలపైనే అందరి దృష్టి పడేలా ఉన్నాయి ఆ ఫొటోలు. టైట్ గా తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ సూపర్ హాట్ గా రెచ్చిపోయింది ఈ జూనియర్ శ్రీదేవి.

 డైరెక్ట్ ఓటీటీలో..

డైరెక్ట్ ఓటీటీలో..

ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాగా ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వి కపూర్ ఆ తర్వాత కొన్ని డిఫరెంట్ సినిమాలు చేసింది కానీ అందులో కొన్ని డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X