ట్రైలర్ తోనే భయపెట్టిన జాన్వీ కపూర్.. సరికొత్త దెయ్యం కథ!

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ లక్కేమిటో గాని ఇంతవరకు బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ అందుకోలేదు గాని ఆఫర్స్ మాత్రం బాగానే అందుకుంటోంది. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలతో ఆడియెన్స్ ను ఏంట్రాక్ట్ చేస్తోంది. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ నటనలో కూడా ఇంకా అనుకున్నంత రేంజ్ లో ఆకట్టుకోలేకపోతోందనే కామెంట్స్ చాలానే వచ్చాయి.

అయితే కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సెనా సినిమాతో కొంత ఆ మరకను చేరిపేసుకుంది. ఇక నెక్స్ట్ ఈ బ్యూటీ డిఫెరెంట్ సినిమాలను లైన్ లో పెడుతోంది. అందులో ఒక హారర్ సినిమా కూడా ఉంది. అదే రూహి మూవీ. ఇటీవల ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి అనగానే అవహించే దెయ్యం వెనుక ఉన్న అసలు కథ ఏమిటనేది ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ అని క్లారిటీ వచ్చేసింది.

Janvhi kapoor upcoming horror movie roohi trailer

ఇందులో జాన్వీ ఒక సాధారణ అమ్మాయిలనే కాకుండా భయంకరమైన దెయ్యంగా కనిపిస్తోంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా బయపెట్టేలా ఉన్నాయి. కామెడీ ప్లస్ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజ్ కుమార్, వరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక స్త్రీ సినిమాతో గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్న నిర్మాత ఈ సినిమాను నిర్మించగా రైటర్ కం డైరెక్టర్ హార్దిక్ మెహతా దర్శకత్వం వహించాడు. మార్చ్ 11న రూహి విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X