Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెళ్లి దాకా ఎందుకని ముందే కానిచ్చేసిన హీరోయిన్.. సమాజం ఏమనుకుంటే నాకేంటి అంటూ సెన్సేషన్
నేటితరం హీరోయిన్లు మహా ఫాస్ట్ అయ్యారు. సినిమాలు, వ్యక్తిగత జీవితం ఏదైనా సరే.. ఫాస్ట్ ఫాస్ట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లు అన్నింటా ముందే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రెగ్నెన్సీకి పెళ్లి అడ్డు కాదని నిరూపించి సెన్సేషన్ క్రియేట్ చేసింది హీరోయిన్ అమీ జాక్సన్. తాజాగా ఇదే బాటలో మరో హీరోయిన్ చేరడం ఆసక్తికర అంశంగా మారింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాజీ భార్య, హీరోయిన్ కల్కి కొచ్లిన్.. అమీ జాక్సన్ లాగే పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయింది. ఇప్పటికే వివాహం చేసుకున్న ఆమె భర్తతో విడాకులు కూడా తీసుకుంది. కానీ ప్రస్తుతం ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ప్రియుడితో వివాహం కాకపోయినా తల్లి కాబోతోంది. ప్రస్తుతం ఈ ఇష్యూ బీటౌన్ లో హాట్ టాపిక్‌గా మారింది.
అంతేకాదండోయ్.. పెళ్లికి ముందే పిల్లల్ని కనడం అంటే ఏదో తప్పు చేసినట్లుగా ఈ సమాజం చూస్తుందంటూ క్లాస్ తీసుకుంది కల్కి. అలాంటి సమాజం కోసం మన పద్దతులు, పనులు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ కౌంటర్ వేసి షాకిచ్చింది.
ప్రస్తుతం తాను తన ప్రెగ్నెన్సీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని నిర్మొహమాటంగా చెప్పేసింది కల్కి. తాను ప్రెగ్నెంట్ అయ్యాయని తెలిసి తన బాయ్‌ఫ్రెండ్ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడని ఆమె చెప్పడం విశేషం. అప్పట్లో అఖిల్ తొలి సినిమాకు ముందు టైటాన్ యాడ్‌లో ఆయనతో కలిసి నటించింది కల్కి. ఏదేమైనా ఈ తరం హీరోయిన్ల దూకుడే వేరండీ బాబు!.