Just In
Don't Miss!
- News
IGNOU Admissions:జర్నలిజం మరియు మాస్ కమ్యూనికేషన్ కోర్సుకు ఇగ్రో నోటిఫికేషన్
- Sports
Yearend 2019: కలిసొచ్చిన రెండో అర్ధభాగం, ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా!
- Technology
ఆపిల్ న్యూ మ్యాక్రో ప్రో కంప్యూటర్ కన్నా ఆడి కార్ కొనడం మేలట
- Lifestyle
వైరల్ వీడియో : కన్నతల్లిని ఢీకొట్టిందనే కోపంతో కారును కాలితో తన్నిన బుడ్డోడు... ఇంకా ఏం చేశాడంటే..
- Finance
12,000 పాయింట్లకు పైగా నిఫ్టీ, 300 పాయింట్ల లాభంలో సెన్సెక్స్
- Automobiles
హోండా సిటీ బిఎస్6 వెర్షన్ విడుదల: ధర మరియు ప్రత్యేకతలు!
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఇంటర్ నెట్‌ని బ్రేక్ చేస్తున్న కామసూత్ర భామ.. బ్రా లెస్ ఫోజుతో సెన్సేషన్!

కామసూత్ర 3డి హీరోయిన్ షెర్లిన్ చోప్రా మరో మారు ఇంటర్ నెట్ లో అగ్గి రాజేసింది. బోల్డ్ లుక్ కనిపించడం షెర్లిన్ కు వెన్నతో పెట్టిన విద్య. ఘాటు ఫోటో షూట్స్ తో చెలరేగిపోతున్న షెర్లిన్.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. క్షణాల్లో ఈ ఫోటో వైరల్ గా మారిపోయింది. ఘాటు ఫోజులకు, కాట్రవర్షియల్ కామెంట్స్ కు షెర్లిన్ చోప్రా కేర్ ఆఫ్ అడ్రస్.

బ్రా లెస్ పిక్
తాజాగా ఓ ఫోటో షూట్ లో మెరిసిన షెర్లిన్ చోప్రా బ్ర లెస్ గా కనిపించింది. కళ్ళు చెదిరే హాట్ లుక్ లో ఉన్నఈ పిక్ ఇంటర్ నెట్ ని దున్నేస్తోంది. నైట్ సూట్ ధరించిన షెర్లిన్ బ్రా లెస్ గా కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.

శృంగార చిత్రాలు
షెర్లిన్ చోప్రా శృంగార చిత్రాలు కామసూత్ర 3డి, వాజ్ తుమ్ హో, దోస్తీ వంటి చిత్రాల్లో మెరిసింది. వెండి తెరపై యువతకి పిచ్చెక్కించిన షెర్లిన్, ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలా అందాలు ఆరబోస్తూ యువతకు నిద్ర కరువు చేస్తోంది.

డబ్బు కోసం
షెర్లిన్ అందాలే కాదు ఆమె మాటలు సైతం సంచలనం సృష్టిస్తాయి. 2012 ఓ సందర్భంలో మాట్లాడుతూ తాను డబ్బు కోసం చాలా మందితో పడుకున్నానని బోల్డ్ గా చెప్పేసింది. అప్పట్లో ఈ వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

బిగ్ బాస్‌లో కూడా
ఇండియాలో దూసుకుపోతున్న బిగ్ బాస్ షో లో కూడా షెర్లిన్ చోప్రా పాల్గొంది. హిందీ బిగ్ బాస్ సీజన్ 3 లో ఆమె మెరిసింది. ఎంటివి స్ప్లిట్స్ విల్లా టివిషోకు హోస్ట్ గా కూడా వ్యవహరించింది.