కాస్మోపాలిటన్ కవర్‌పై....సెక్సీ సొగసులతో హీట్ పుట్టిస్తున్న కంగనా!

By Bojja Kumar

కంగనా రనౌత్ బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడమే కాదు... అప్పుడప్పుడూ తన బోల్డ్‌గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ అభిమానులను బోల్తా పడేలా చేస్తుంది. తాజాగా కాస్మోపాలిటన్ అనే మేగజైన్ కవర్ పేజీపై కంగనా సెక్సీ ఫోటోజులు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ట్రెండీగా డిజైన్ చేసిన టూ పీస్ బికినీలో కంగనా మరింత అందంగా కనిపిస్తోందని అంటున్నారు అభిమానులు.

బాలీవుడ్లో కంగనా తన హానెస్ట్ స్టేట్మెంట్లతో సంచలనం క్రియేట్ చేయడం గతంలో చూశాం. ఎలాంటి సంచలన విషయం అయినా దాపరికాలు లేకుండా మీడియా ముందు చెప్పే వ్యక్తిగా ఆమె పాపులర్ అయ్యారు. అందాల ఆరబోత విషయంలో కూడా దాపరికాల్లేకుండానే వ్యవహరిస్తూ ఇలా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది.

Kangana Ranaut featured on the cover of Cosmopolitan

సినిమాల విషయానికొస్తే కంగనా నటించిన 'మణికర్ణిక' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ప్రస్తుతం ఆమె తన తర్వాతి సినిమా 'మెంటల్ హై క్యా' షూటింగులో భాగంగా లండన్లో గడుపుతున్నారు. క్వీన్ తర్వాత రాజ్ కుమార్ రావ్‌తో కలిసి కంగన చేస్తున్న రెండో మూవీ ఇది.

'మెంటల్ హై క్యా' మూవీ తర్వాత అశ్వినీ ఐయ్యర్ మూవీలో సంజన్ నటించబోతున్నారు. ఈ సినిమాలో ఆమె కబడ్డీ ప్లేయర్‌గా కనిపించబోతున్నారని సమాచారం. ఇందుకోసం త్వరలో కబడ్డీ ట్రైనింగ్ తీసుకోబోతున్నారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X