దేశ ద్రోహుల పాలన ఇంకెంత కాలం.. ట్విట్టర్ లేకపోతే ఏమౌతుంది.. కంగన రనౌత్ ఫైర్

బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ట్విట్టర్ అకౌంట్ సస్పెన్షన్‌‌కు గురి కావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంగాల్‌లో రేప్ బాధితురాలి ఫోటోను ట్వీట్ చేయడం వివాదాస్పదం కావడంతో ఆమె అధికారిక అకౌంట్‌ను రద్దు చేస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకొన్నది. కంగన రనౌత్ ట్విట్టర్‌లోసుమారు 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగన స్పందిస్తూ..

ఆ వివక్షను ట్విట్టర్ రుజువు చేసిందంటూ

ఆ వివక్షను ట్విట్టర్ రుజువు చేసిందంటూ

శ్వేత జాతీయులైన అమెరికన్లు పుట్టుకతోనే నల్ల జాతీయులపై వివక్ష చూపిస్తారనే విషయాన్ని మరోసారి ట్విట్టర్ రుజువు చేసింది. నీవు ఏం చేయాలి? ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది వాళ్లు శాసిస్తారు. నా ప్రతిభను, నా టాలెంట్‌ను, నా గళాన్ని వినిపించుకోవడానికి చాలా ఫ్లాట్‌ఫామ్స్ ఉన్నాయి అని కంగన రనౌత్ ఘాటుగా స్పందించారు.

 దారుణంగా వంచనకు గురైన

దారుణంగా వంచనకు గురైన

దేశంలో దారుణంగా వంచనకు గురికాబడుతున్న, వేధింపులకు గురి అవుతున్న నా ప్రజల కోసం నేను నా గళాన్ని వినిపిస్తూనే ఉంటాను. వేలాది సంవత్సరాల కొనసాగుతున్న వివక్షకు, వేధింపులకు ముగింపు లేదనే విషయం స్పష్టమైంది అని కంగన ఓ ప్రకటనలో తెలిపారు,

 బెంగాల్‌ హింసాత్మక సంఘటనలపై

బెంగాల్‌ హింసాత్మక సంఘటనలపై

ట్విట్టర్ అకౌంట్ రద్దు చేసిన మరుక్షణమే తన అధికారిక ఇన్స్‌టాగ్రామ్‌లో వీడియోను రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలకు కారణం అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు చేసింది. దేశ ద్రోహుల పాలన ఇంకెంతకాలం అంటూ కంగన వీడియోలో మండిపడింది.

Recommended Video

Kangana, Manoj Bajpayee, Dhanush Win at 67th National Film Awards
కంగన రనౌత్ కెరీర్ ఇలా..

కంగన రనౌత్ కెరీర్ ఇలా..

కంగన రనౌత్ కెరీర్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌కు ముందు పంగా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమిళంలో జయలలిత జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న తలైవి చిత్రంలో కంగన నటించారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానున్నది. ఇంకా హిందీలో దాకడ్, తేజాస్ చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X