బ్రేకింగ్: కంగనా రనౌత్ కు చెంపదెబ్బ
నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆమెను సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి చెంపదెబ్బ కొట్టదం సంచలనం రేపింది. చండీగఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. మహిళా అధికారి అయిన కుల్విందర్ కౌర్ కంగనాపై దురుసుగా ప్రవర్తించి చెంప దెబ్బ కొట్టడం చర్చనీయాంశంగా మారింది.
కంగనా గతంలో రైతుల ఉద్య మానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. అది ఖలిస్తాన్ ఉద్యమం అని కామెంట్ చేసారు. అలా మాట్లాడినందుకే కౌర్ ఇలా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.



Click it and Unblock the Notifications











