నా మాజీ ప్రియుడికి ఆమెతో డేటింగ్ చేయడం ఇష్టం.. కైరా అద్వానీపై సంచలన వ్యాఖ్యలు!

బాలీవుడ్ లో లవ్ ఎఫైర్‌లు, బ్రేకప్‌లు, డేటింగ్‌లు ఎప్పుడూ జరిగే తంతే. ఈ ఏడాది జంటగా కనిపించిన సెలెబ్రిటీలు వచ్చే ఏడాది విడిపోయి ఉంటారు. ఎంతమంది ఎన్ని రిలేషన్స్ మార్చినా ఒకరిపై ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకోరు. దీపికా, రణబీర్ కపూర్ విషయంలోనే ఇలాంటి వివాదాస్పద సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. తాజాగా లాంటి వ్యవహారం మరొకటి బయట పడింది. క్యూట్ హీరోయిన్ అలియా భట్ తన మాజీ ప్రియుడి గురించి, యంగ్ బ్యూటీ కైరా అద్వానీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

 లవర్స్ అడ్డా

లవర్స్ అడ్డా

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రతి ఒక్కరితో సరదాగా ఉంటారు. వయసు వ్యత్యాసం తేడాలేకుండా ప్రతి ఒక్క నటుడు, నటితో కరణ్ జోహార్ సన్నిహితంగా ఉంటారు. కరణ్ జోహార్ అందరితో చనువుగా ఉంటారు కాబట్టే ఆయన ఇల్లు లవర్స్ అడ్డా అనే రూమర్స్ ఉన్నాయి.

మాజీ ప్రియుడి గురించి

మాజీ ప్రియుడి గురించి

ఇటీవల అలియా భట్.. కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది. ఈ షోలో కరణ్ జోహార్ వ్యక్తిగత విషయాలని కూడా మొహమాటం లేకుండా అడిగేస్తుంటారు. అలియాని తన మాజీ ప్రియుడు గురించి కరణ్ అడిగాడు. అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా ఏడాది కాలం ప్రేమలో మునిగి తేలిన తరువాత విడిపోయారు.

కైరా గురించి సంచలన వ్యాఖ్యలు

కైరా గురించి సంచలన వ్యాఖ్యలు

ఈ షోలో కరణ్ జోహార్ అలియాని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. ఇప్పుడు నీ మాజీ ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఎం చేస్తున్నాడు. నాకు తెలియదు అంటూ అలియా సమాధారణం ఇచ్చింది. ఎవరితో డేటింగ్ చేస్తున్నాడు అని అడగగా.. అలియా ఆసక్తికర సమాధానం ఇచ్చింది. అతడికి కైరా అద్వానీతో డేటింగ్ చేయడం అంటే ఇష్టం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

కరణ్ జోహార్ ఇంట్లోనే

కరణ్ జోహార్ ఇంట్లోనే

సిద్ధార్ మల్హోత్రా.. అలియా భట్ నుంచి విడిపోయిన తరువాత కైరా అద్వానీతో రిలేషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ కరణ్ జోహార్ ఇల్లే సీక్రెట్ అడ్డా. ఈ వీళ్లిద్దరి వ్యవహారం తెలిసే కరణ్ జోహార్ ఆలియాని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అలియా భట్ రణబీర్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X