»   » టాప్ డైరెక్టర్ వాలంటైన్స్ డే పార్టీ.... బాబోయ్ ఏమిటీ రచ్చ? లవర్స్ షాకవుతారు!

టాప్ డైరెక్టర్ వాలంటైన్స్ డే పార్టీ.... బాబోయ్ ఏమిటీ రచ్చ? లవర్స్ షాకవుతారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాలంటైన్స్ డే... ప్రపంచ ప్రేమికుల దినోత్సవనం. ప్రతి ఏడాది పిబ్రవరి 14న ప్రేమికులు పార్టీల్లో మునిగి తేలుతారు. ముద్దు ముచ్చట్లు తీర్చుకుంటారు. మరి ఏ తోడూ లేక సింగిల్‌గా ఉండే వారి పరిస్థితి ఏమిటి? అయ్యో మనకు ఒక తోడు లేదే? అని కుంగిపోయి మూలన కూర్చుని ఏడవాలా? అందుకే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ డిఫరెంటుగా పార్టీ ప్లాన్ చేశాడు. బాలీవుడ్ చిత్ర సీమలో సింగిల్‌గా ఉన్న సెలబ్రిటీలందరినీ పిలిచి రచ్చ రచ్చ చేశాడు. సింగిల్స్ వాలంటైన్స్ డే పేరుతో జరిగిన ఈ పార్టీ థీమ్ చూస్తే లవర్స్ షాకవ్వడం ఖాయం.

 క్యుపిడ్ ఈజ్ ఎ లైయంగ్ బాస్టర్డ్

క్యుపిడ్ ఈజ్ ఎ లైయంగ్ బాస్టర్డ్

సింగిల్స్ వాలంటైన్స్‌డే పేరుతో జరిగిన ఈ పార్టీ థీమ్ ఎవరూ ఊహించని విధంగా ఉంది. సింగిల్‌గా ఉండే వారు సంతృప్తి చెందేలా, లవర్స్ చూస్తే షాకయ్యేలా హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఎంతో క్రియేటివిటీతో ఈ పార్టీ థీమ్ డిజైన్ చేశారు.

గాలిలో ప్రేమ ఉంది.. జాగ్రత్త

గాలిలో ప్రేమ ఉంది.. జాగ్రత్త

‘లవ్ ఈజ్ ఇన్ ఎయిర్-డు నాట్ బ్రీత్' అంటూ ఏర్పాటు చేసిన క్యాప్షన్స్ చాలా డిఫరెంటుగా ఉన్నాయి.

రోజెస్ ఆర్ రెడ్ అండ్ షిట్

రోజెస్ ఆర్ రెడ్ అండ్ షిట్

రోజా జూలు ఎరుపు రంగులో ఉంటాయి. అదే సమయంలో చాలా చెత్తగా ఉంటాయి అంటూ..... సింగిల్స్ సాటిస్ఫై అయ్యేలా చాలా క్రియేటివ్‌గా ఈ పార్టీ థీమ్ ఏర్పాటు చేశారు.

 వి ఫర్ వోడ్కా

వి ఫర్ వోడ్కా

వి ఫర్ వాలంటైన్ కాదు... వి ఫర్ వోడ్కా అంటూ ఈ పార్టీలో అందరూ తాగి ఊగినట్లు సమాచారం.

లవ్ ఫర్ పిజ్జా

లవ్ ఫర్ పిజ్జా

మీ లవర్ మిమ్మమల్ని డిసప్పాయింట్ చేయవచ్చు. కానీ పిజ్జా మిమ్మల్ని ఎప్పడూ హర్ట్ చేయదు అంటూ...... ప్లకార్డులు ఏర్పాటు చేశారు.

ఎక్స్ లవర్స్‌కు చోటు లేదు

ఎక్స్ లవర్స్‌కు చోటు లేదు

కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఈ సింగిల్స్ వాలంటైన్స్ డే పార్టీలో మాజీ ప్రేమకులకు కూడా చోటు లేదు.

బాలీవుడ్ సింగిల్స్

బాలీవుడ్ సింగిల్స్

కరణ్ జోహార్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి బాలీవుడ్లో సింగిల్‌గా ఉన్న సెలబ్రిటీలు అంతా హాజరయ్యారు.

English summary
Karan Johar threw a lavish 'Singles Only' Valentine's Day party at his residence and the decors all around are so funny and quirky. From designs such as 'Roses are red and shit' to 'Love is in the air do not breathe' and 'Cupid is a lying bastard', the banners are too funny and creative to be missed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu