ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది.. క్రేజీ హీరోయిన్‌పై సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరో!

Recommended Video

ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది.. క్రేజీ హీరోయిన్‌పై సంచలన కామెంట్స్ చేసిన యంగ్ హీరో!

బాలీవుడ్ సంచలనాలకు కేంద్ర బిందువు. నటీనటులు మనసులో విషయాలని తడబడకుండా చెప్పేస్తుంటారు. బాలీవుడ్ నయా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. సోనూ కే టిటి కి స్వీటీ చిత్రం కార్తీక్ ఆర్యన్ సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఓ టివి షోలో పాల్గొంటూ హోస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అతడు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

100 కోట్ల క్లబ్

100 కోట్ల క్లబ్

యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ లేటెస్ట్ మూవీ సోనూ కే టిటి కి స్వీటీతో ఘనవిజయం అందుకున్నాడు. బాలీవుడ్ లో ఈ హీరోకి లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కానీ ఈ కుర్ర హీరో మాత్రం స్టార్ హీరోయిన్ పై మనసు పడ్డట్లు అతడి తాజగా వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది.

టీవీ షో

ఇటీవల కార్తీక్ ఓ టివి చాట్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకు అనిత ష్రాఫ్ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేశారు. వీరి మధ్య చాలా సరదాగా సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.

కత్రినా కైఫ్‌తో

కత్రినా కైఫ్‌తో

అనితా ష్రాఫ్ అడిగిన ఓ ప్రశ్నకు కార్తీక్ తడుముకోకుండా సమాధానం ఇచ్చాడు. పిల్లని కనాల్సి వస్తే ఎవరితో కంటావు అని అడగగా.. కత్రినా కైఫ్ అని కార్తీ సమాధానం ఇచ్చాడు. అందుకు తనవద్ద కారణాలు కూడా ఉన్నాయని తెలిపాడు.

అమ్మాయిలపై

అమ్మాయిలపై

అమ్మాయిలపై సరదా వ్యాఖ్యలు కూడా చేశాడు. ఎవరైనా మహిళ సంతోషంగా ఉంది అంటే అది నిజంగా మిస్టరీ అని ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఏది ఏమైనా కత్రినా కైఫ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాస్త వివాదంగా మారేలా ఉన్నాయి. కార్తీక్ వ్యాఖ్యలపై కత్రినా ఎలా స్పందిస్తుందో చూడాలి.

క్రేజీ చిత్రాలు

క్రేజీ చిత్రాలు

కార్తీక్ ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాల్లో అవకాశం దక్కించుకుంటున్నాడు. కన్నడలో ఘన విజయం సాధించిన కిర్రాక్ పార్టీ హిందీ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ సరసన హాట్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటించనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X