రణ్‌బీర్ గురించి ఆలస్యంగా తెలుసుకున్నా.. అందుకే వార్నింగ్ ఇచ్చి బ్రేకప్: కత్రినా కైఫ్

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ అయిన బ్రేకప్ కథలలో కత్రినా కైఫ్ స్టోరీస్ చాలానే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ కంటే ఎక్కువగా యువ హీరో రణ్‌బీర్ తోనే ఆమె లవ్ ట్రాక్ ని చాలా స్ట్రాంగ్ గా నడిపింది. ఇక ఆమె బ్రేకప్ కథలు కూడా అప్పట్లో మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో కత్రినా రణ్ బీర్ తో జరిగిన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

మరో హీరోయిన్ కారణంగా..

మరో హీరోయిన్ కారణంగా..

కత్రినా కైఫ్ స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో రణ్ బీర్ ప్రపోజ్ చేయడంతో మొదటి కలయికలోనే అతనికి పడిపోయిందట. కొన్నాళ్ల పాటు డేటింగ్ తో హ్యాపీగా కొనసాగిన వారి లవ్ స్టోరీ సడన్ గా వేరే హీరోయిన్స్ కారణంగా బ్రేకప్ అయినట్లు కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి. అయితే ఇటీవల రణ్ బీర్ స్వభావం గురించి అసలు క్లారిటీ ఇచ్చింది కత్రినా.

 విడిపోవడమే మంచిది..

విడిపోవడమే మంచిది..

అతని నుంచి విడిపోవడమే మంచిదయ్యింది. నాకు అదొక ఆశీర్వాదం లాంటిదే. రణ్ బీర్ క్యారెక్టర్ చాలా వినూత్నంగా ఉంటుంది. బాగా ఫోబిక్ కలిగిన వ్యక్తి. అతనితో వేగడం చాలా కష్టం. అతని స్వభావం గురించి చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పిన కత్రినా కైఫ్ ఎంతో బాధను కలిగించిన బ్రేకప్ మూమెంట్ గురించి కూడా చెప్పింది.

రణ్‌బీర్ సైడ్ ట్రాక్..

రణ్‌బీర్ సైడ్ ట్రాక్..

కత్రినా కైఫ్ - రణ్ బీర్ బ్రేకప్ స్టోరీ గురించి అప్పట్లో పలు రకాల రూమర్స్ వచ్చాయి. మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తూనే రణ్ బీర్ కత్రినాను సైడ్ ట్రాక్ లో ఉంచాడని టాక్ వచ్చింది. ఇక ముందు అతనే బ్రేకప్ చెప్పేశాడని కూడా కథనాలు వెలువద్దయి. నిజానికి అతను మొదట బ్రేకప్ చెప్పలేదట. కత్రినా స్వయంగా బ్రేకప్ చెప్పి ఆ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ పెట్టిందట.

Recommended Video

Nepotism పై Renu Desai హాట్ కామెంట్స్‌!
 వార్నింగ్ ఇచ్చి బ్రేకప్..

వార్నింగ్ ఇచ్చి బ్రేకప్..

ఇంటర్వ్యూలో బ్రేకప్ చెప్పిన విధానం గురించి కూడా వివరణ ఇచ్చింది ఈ బ్యూటీ. ఒకరోజు జిమ్ లో తెగించేసి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా బ్రేకప్ కూడా చెప్పేశానని అప్పటి నుంచి లవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అనిపించిందని కత్రినా క్లారిటీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం రణ్ బీర్ అలియా భట్ తో లవ్ ట్రాక్ ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనుంది అనే విధంగా బాలీవుడ్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X