సోషల్ మీడియాలో కత్రినా కైఫ్ సునామి.. వైరల్ అవుతున్న హాట్ పిక్!
మెరుపుతీగలాంటి అందంతో అభిమానులని ఎప్పటికప్పుడు అలరిస్తున్న కత్రినా కైఫ్ మరో మారు యువత హృదయాల్లో అలజడి సృష్టించింది. మతి పోగొట్టే స్టిల్ లో కత్రినా కైఫ్ ఇచ్చిన ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాని దున్నేస్తోంది. ఫోటో షూట్ లో భాగంగా కత్రినా కైఫ్ ఈ ఫోజు ఇచ్చినట్లు తెలుస్తోంది.
యువత ఈ ఫోటోని విపరీతంగా ఆకర్షిస్తోంది. కత్రినా స్వయంగా ఈ పిక్ ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 24 గంటల లోపే 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. పలు బాలీవుడ్ చిత్రాలతో కత్రినా కైఫ్ బిజీగా ఉంది.

అమిర్ ఖాన్ సరసన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో, షారుఖ్ సరసన జీరో సినిమాలో నటిస్తోంది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రం నవంబర్ లో, జీరో చిత్రం డిసెంబర్ లో విడుదల కానున్నాయి.


Click it and Unblock the Notifications











