twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Katrina Kaif, Vicky Kaushal పెళ్లి తరువాత మొదటిసారి రియాలిటీ షో.. బిగ్ రెమ్యునరేషన్?

    |

    సినిమా ప్రపంచంలో కొంతమంది సెలబ్రిటీలకు ఏదైనా కూడా బిజినెస్ లానే కనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు వారి పర్సనల్ విషయాలను కూడా ప్రస్తుతం కొనసాగుతున్న రియాలిటీ షోలలో వ్యాపార రంగం వచ్చేస్తున్నాను ఎలాంటి సందేహం లేదు అయితే త్వరలోనే బాలీవుడ్ జండా విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ ఇద్దరూ కూడా వారి దాంపత్య జీవితం తో భారీ స్థాయిలో ఆదాయాన్ని అందుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం అందుకు సంబంధించిన వార్త లో బాలీవుడ్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి ఒకసారి ఆ వివరాల్లోకి వెళితే.

    మొదట్లో తెలుగులో..

    మొదట్లో తెలుగులో..

    ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కత్రినాకైఫ్ మొదట తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని సినిమాలు చేసిన విషయం తెలిసిందే. విక్టరీ వెంకటేష్ తో మల్లీశ్వరి సినిమా చేసిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలకృష్ణతో కూడా ఒక సినిమా చేసింది. ఇక ఈ బ్యూటీకి వచ్చిన కొత్తలోనే బాలీవుడ్ లో మంచి ఆఫర్స్ రావడంతో వెనక్కి తిరిగి చూడలేదు. కొన్ని తెలుగు ఆఫర్లు వచ్చినప్పటికీ తీరికలేక ఎంజాయ్ చేసిందట.

     ప్రేమ పెళ్లి.2

    ప్రేమ పెళ్లి.2

    ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో లవ్ స్టోరీలను కొనసాగించిన కత్రినాకైఫ్ చివరికి యువ హీరో విక్కీ కౌశల్ ను పెళ్లి చేసుకుంది. గత కొంత కాలంగా అతనితో డేటింగ్ చేసిన కత్రినాకైఫ్ ప్రేమ గురించి పెద్దగా స్పందించకుండా పెళ్లి పీటలు ఎక్కేసింది. అసలు వీరు ఇద్దరు ఎప్పుడూ ఇంత క్లోజ్ అయ్యారు అని అనుకునే లోపే మూడు ముళ్ళు పడిపోయాయి.

    పెళ్లికి కండిషన్స్

    పెళ్లికి కండిషన్స్

    రాజస్థాన్ లో ఒక ప్రత్యేకమైన హోటల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్దగా సెలబ్రిటీలను పిలవకుండా కేవలం అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో అలాగే విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ కు సంబంధించిన దర్శకులు ఇండస్ట్రీలోని కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. చాలా కఠినమైన ఆంక్షల మధ్యలో వేరే పెళ్లి వేడుకను నిర్వహించారు. కనీసం మొబైల్ ఫోన్ కూడా ఈ వేడుకలోకి తీసుకు రావద్దు అని విఐపిలకు కూడా ముందుగానే కండిషన్స్ పెట్టారు.

    మరిన్ని ఆఫర్స్..

    మరిన్ని ఆఫర్స్..

    మొత్తానికి వారికి నచ్చినట్లు గానే గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ ఇద్దరు నటీనటులు ప్రస్తుతం వారి రెగ్యులర్ సినీ జీవితాన్ని ఎప్పటిలానే కొనసాగిస్తున్నారు. విక్కీ కౌశల్ కూడా కత్రినా కైఫ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత మరిన్ని మంచి ఆఫర్ లను అందుకునే విధంగా అడుగులు వేస్తున్నాడు. వీరి కలయికలో కూడా త్వరలోనే ఒక సినిమా వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ మధ్యకాలంలో కథనాలు చాలానే వచ్చాయి.

     బుల్లితెరపై రియాలిటీ షో

    బుల్లితెరపై రియాలిటీ షో

    అయితే విక్కీ కత్రినా కైఫ్ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో తెలియదు కానీ త్వరలోనే మాత్రం ఒక రియాలిటీ షో కోసం ద్వారా ఈ జంట బుల్లితెరపై కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జనాల్లో ఉన్న క్రేజ్ ను బట్టి విక్కీ కౌశల్ కత్రినాకైఫ్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఒక బడా ఎంటర్టైన్మెంట్ చానల్ డ్యాన్స్ ప్లస్ సింగింగ్ షోను ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది.

    ఫెయిల్యూర్, సక్సెస్‌లను సమానంగానే..

    ఫెయిల్యూర్, సక్సెస్‌లను సమానంగానే..

    ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ రాకపోవడం కొంత నిరుత్సాహమే. కానీ నేను హీరో కావాలని ఇండస్ట్రీకి వచ్చాను. హిట్టు, ఫ్లాప్ అనే తేడా లేకుండా నాకు చేతినిండా పని ఉంది. ఒక్కసారి చిరంజీవి రేంజ్‌కు వెళ్లాలనే ఆశలేదు. నా ప్రయత్నంలో ఎలాంటి లోపం లేదు. ప్రస్తుతం ఒప్పుకున్న స్క్రిప్ట్ బాగున్నాయి. మళ్లీ కలిసే సమయానికి హిట్టు కొట్టావనే మీరే అంటారు అని కార్తీకేయ అన్నారు.

    భారీగా రెమ్యునరేషన్

    భారీగా రెమ్యునరేషన్

    అయితే షో కోసం కత్రినాకైఫ్ కౌశల్ ఇద్దరు కూడా సంయుక్తంగా 25కోట్లకు పైగా పారితోషికం అందుకోబోతున్నట్లు గా తెలుస్తోంది. ఇప్పటికే షోకు సంబంధించిన పూర్తి ప్లాన్ కూడా సిద్ధం చేసినట్లు సమాచరం. త్వరలోనే అఫీషియల్ గా ఎనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందట. మరి ఆ షో ద్వారా విక్కీ కత్రినా ఏ స్థాయిలో క్రేజ్ అందుకుంటారో చూడాలి.

    English summary
    Katrina Kaif Vicky Kaushal big reality show plan with shocking remuneration
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X