కియారా నగ్న ఫోటో.. అసలు సీక్రెట్ బయట పడింది.. మండిపడుతున్న నెటిజన్స్
డబూ రతానీ అనే ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఏటా విడుదల చేసే క్యాలెండర్ ఎంతటి సెగ పుట్టిస్తుందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్‌లో ఈయన రిలీజ్ చేసే క్యాలెండర్‌కు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఈ ఏడాది కూడా మళ్లీ వేడి పుట్టించేందుకు భారీ అందాలను కెమెరాలో బంధించేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలోనే కొన్ని శాంపిల్స్‌ను వదిలాడు.

రచ్చ చేస్తోన్న ఫోటోలు..
జూన్‌లో రిలీజ్ కానున్న ఈ క్యాలెండర్ నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నాయి. సన్నీలియోన్, భూమి ఫెడ్నేకర్ నగ్న ఫోటోలు వచ్చినా.. అంతగా వైరల్ కాలేదు గానీ కియారా అద్వానీ ఫోటో మాత్రం ట్రెండ్ అయింది.
ఆకు చాటు అందాలు..
నగ్నంగా ఉన్న కియారా తన ఎద అందాలను ఓ ఆకుతో కవర్ చేసినట్టు ఓ పిక్‌ను రిలీజ్ చేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ ఫోటోకు తమ క్రియేటివిటీని జోడిస్తూ ఎన్నో రకాల మీమ్స్‌ను క్రియేట్ చేశారు.

తాజాగా బయటకు వచ్చిన మరో పిక్..
అయితే ఈ క్యాలెండర్ షూట్ జరుగుతుండగా తీసిన మరో పిక్ బయటకు వచ్చింది. అందులో కియారా దుస్తులను ధరించినట్టుగా ఉంది. కేవలం నగ్నంగా ఉందని భ్రమ కలిగించేలా ఆ ఫోజును డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది.
Recommended Video


మండిపడుతున్న నెటిజన్స్..
ఇలా అడ్డుపెట్టి నగ్నంగా ఉందని భ్రమ కలిగించి.. పిచ్చివాళ్లను చేద్దామని అనుకుంటున్నారా? అంటూ డబూ రతానీపై ఫైర్ అవుతున్నారు. ఇక ఈ ఒక్క ఫోటోకే కొన్ని వేల రకాల మీమ్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. కెప్టెన్ అమెరికా గెటప్, అవతార్ లుక్ ఇలా ప్రతీదాంట్లో కియారా ఫోటోను ఇరికించేశారు.


Click it and Unblock the Notifications











