»   » భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి తెలుగు హీరోతో ఎఫైర్.. ఫోటోస్ వైరల్!

భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో విడిపోయి తెలుగు హీరోతో ఎఫైర్.. ఫోటోస్ వైరల్!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ''ముసుగు వేయొద్దు మనసు మీద.. వలలు వేయొద్దు వయసు మీద'' అంటూ ఖడ్గం సినిమాలో సెక్సీ యాటిట్యూడ్‌తో టాలీవుడ్ కుర్రకారును ఊర్రూతలూగించిన కిమ్ శర్మ గుర్తుందా? తాజాగా ఈ బ్యూటీ తెలుగు హీరో హర్షవర్దన్ రాణెతో ఎఫైర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అంతే కాదు త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రేమ జంట శ్రీలంకలో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు.

   భర్త, బాయ్ ఫ్రెండుతో విడిపోయిన కిమ్ శర్మ

  భర్త, బాయ్ ఫ్రెండుతో విడిపోయిన కిమ్ శర్మ

  2010లో కెన్యాకు చెందిన అలి పుంజనీ అనే వ్యాపారి పెళ్లాడిన కిమ్ వర్మ 2016లో అతడితో విపోయింది. తిరిగి ఇండియా వచ్చిన కిమ్.... డిజైనర్ అర్జున్ ఖన్నాతో కొంతకాలం ప్రేమాయణం సాగించింది. అయితే వీరి ప్రేమ ఎక్కువ కాలం సాగలేదు. తర్వాత హర్షవర్దన్ రాణెతో రిలేషన్ షిప్‌లోకి దిగింది.

  త్వరలో కిమ్-హర్షవర్దన్ పెళ్లి?

  త్వరలో కిమ్-హర్షవర్దన్ పెళ్లి?

  38 సంవత్సారాలయ వయసున్న కిమ్.... 34 సంవత్సరాల వసున్న హర్షవర్దన్‌తో బాగా కనెక్ట్ అయిందని, అతడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉందని, 2019లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందనే వార్తలు బాలీవుడ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  రొమాంటిక్ మూడ్లో

  రొమాంటిక్ మూడ్లో


  ఇక్కడ కనిపిస్తున్న ఫోటో నిశితంగా గమనిస్తే.... ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని నాకు నువ్వు, నీకు నేను అన్నట్లు రొమాంటిక్ మూడ్లో ఉన్నట్లు గమనింవచ్చు.

  హర్షవర్దన్ రాణె

  హర్షవర్దన్ రాణె

  తెలుగులో ‘తకిట తకిట' సినిమాతో కెరీర్ ప్రారంభించిన హర్షవర్దన్ రాణె పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లు వేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.

  చేస్తున్న సినిమాలు

  చేస్తున్న సినిమాలు


  ఈ ఏడాది విడుదలైన ‘పైథాన్' అనే చిత్రంలో హర్షవర్దన్ మేజర్ హర్భజన్ సింగ్ పాత్రలో నటించారు. ప్రస్తుతం ‘బృందావనమిది అందరిదీ' అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాడు.

  English summary
  Lovebirds Kim Sharma and Harshvardhan Rane had a beautiful time holidaying in Sri Lanka and the couple has shared a few pictures on their Instagram handles. All they wanted to do was to get away from the everyday hustle bustle of Mumbai and spend some quality with each other away from all of that. Kim and Harshvardhan shared pictures chilling by the beach, roaming the streets like commoners and having yummy delicacies at various restaurants. So when it comes to a fun-filled holiday, they've been there and done that.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more