twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినిలో మాజీ ప్రేయసి.. యువరాజ్ సింగ్‌ నాటుగా ట్రోలింగ్.. ఖడ్గం హీరోయిన్ రెస్పాన్స్ ఎలా అంటే..

    |

    బాలీవుడ్‌లో క్రికెటర్లు, సినీ హీరోయిన్ల మధ్య అఫైర్లు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కలవడం, విడిపోవడం చాలా సహజంగా కనిపిస్తుంటాయి. అలాంటి కోవలోనే క్రికెటర్ యువరాజ్ సింగ్, ఖడ్గం ఫేమ్ కిమ్ శర్మ డేటింగ్ వ్యవహారాన్ని చెప్పుకోవచ్చు. అయితే విడిపోయినా గానీ వారిద్దరి మధ్య స్నేహం అలానే కొనసాగతున్నదనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వారిద్దరి మధ్య ఏం జరిగిందంటే..

    యువరాజ్‌తో కిమ్ శర్మ గాఢమైన ప్రేమలో

    యువరాజ్‌తో కిమ్ శర్మ గాఢమైన ప్రేమలో

    గతంలో యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి కిమ్ శర్మ మధ్య చాలా కాలం అఫైర్ నడిచింది. అయితే వారిద్దరికి పెళ్లి జరుగుతుందని అందరూ అనుకొంటుండగా కిమ్, యువరాజ్ సింగ్ బేక్రప్ చేప్పుకోవడం చాలా అందర్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత హాజెల్ కీచ్‌ను యువరాజ్ సింగ్, కెన్యా పారిశ్రామిక వేత్త అలి పుంజానీని కిమ్ పెళ్లి చేసుకోవడం జరిగిపోయింది.

    కెన్యా పారిశ్రామిక వేత్తతో కిమ్ శర్మ విడాకులు

    కెన్యా పారిశ్రామిక వేత్తతో కిమ్ శర్మ విడాకులు

    కెన్యా పారిశ్రామిక అలి పుంజానీతో వైవాహిక జీవితం కిమ్ శర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఆ తర్వాత వారిద్దరి విడిపోవడం, చేతిలో చిల్లి గవ్వ లేకుండా ముంబైకి చేరుకొని ఆర్థికంగా కష్టాల్లో పడింది. అనంతరం టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించిన యువ హీరో హర్షవర్ధన్ రాణేతో ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

     బికినీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి

    బికినీ ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి

    ఇలాంటి నేపథ్యంలో లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైన కిమ్ శర్మ.. గత వెకేషన్స్‌కు సంబంధింన బికినీ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. బీచ్‌లో పొందే అనుభూతి కంటే గొప్ప విషయం జీవితంలో ఉంటుందా? అంటూ కామెంట్ పెట్టింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

     కిమ్ శర్మ పోస్టుపై యువరాజ్ శర్మ ట్రోల్

    కిమ్ శర్మ పోస్టుపై యువరాజ్ శర్మ ట్రోల్

    కిమ్ శర్మ చేసిన పోస్టుపై మాజీ ప్రియుడు యువరాజ్ సింగ్ స్పందించాడు. గోవాలో ఉండేందుకు వసతి లేదు కానీ.. నేను మాత్రం చేరుకొన్నా మేడమ్ అంటూ హిందీలో ట్రోల్ చేశాడు. అందుకు కిమ్ శర్మ స్పందిస్తూ.. అర్థం కాలేదు.. ఇంగ్లీష్‌లో కామెంట్ చేయండి అంటూ పోస్టు పెట్టారు. దీంతో వారి మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం స్పష్టమైంది.

    Recommended Video

    Ravana Lanka Movie Audio Launch
    యువరాజ్ అంటే కిమ్ శర్మకు ఇంకానే ప్రేమ

    యువరాజ్ అంటే కిమ్ శర్మకు ఇంకానే ప్రేమ

    ఇదిలా ఉంటే.. యువరాజ్ సింగ్‌తో విడిపోయినా ఇంకా కిమ్ శర్మ ఆయన ప్రేమ కోసం ఎదురుచూస్తున్నది. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడుతూ.. రకరకాలుగా డిస్ట్రబ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి పాకిస్థాన్‌లో యువరాజ్ ఉన్నప్పుడు ఇలానే ఆయనను ఇబ్బందికి గురిచేసింది అంటూ వారి సన్నిహితులు చెబుతుంటారు.

    English summary
    Kim Sharma share a bikini photo in Instagram and captioned her post stating, "What’s better than a day at the beach? #notmuch #flashback.". Yuvaraj replied to kim that, Gaon basaa nahi basta lekar pahunch gai hain madam." To which Kim replied, "English, please."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X