క్రికెటర్ కేఎల్ రాహుల్ చిలక కొట్టుడు.. నిధి అగర్వాల్, మరో ముగ్గురితో అఫైర్లపై..

Recommended Video

KL Rahul Opened Up On His Relationship || Filmibeat Telugu

క్రికెటర్ కేఎల్ రాహుల్ క్రికెట్ మైదానంలోనే కాదు.. సినిమా వార్తల్లోనే క్రేజీగా మారిన సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లోని కుర్ర హీరోయిన్లతో లింకుల గురించి భారీగానే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. క్రికెటర్‌గానే కాకుండా రొమాంటిక్ లవర్‌గా వార్తల్లో పతాక శీర్షికల్లో నిలిచారు. కేఎల్ రాహుల్ లిస్టులో నిధి అగర్వాల్, సునిల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, హీరోయిన్ సోనమ్ బజ్వా, ఆకాంక్ష రంజన్ ఉండటం మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అఫైర్ల గురించి వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చారు.

నలుగురి భామలతో అఫైర్, డేటింగ్

నలుగురి భామలతో అఫైర్, డేటింగ్

గత రెండు సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ అఫైర్లపై హాట్‌హాట్‌గా చర్చ జరిగాయి. నిధి అగర్వాల్‌తో డేటింగ్ అంటూ ఓ సారి, ఆ తర్వాత అతియా శెట్టి, సోనమ్ బజ్వాతో అఫైర్లు అంటగడుతూ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తాజాగా అలియా భట్ స్నేహితురాలు ఆకాంక్ష రంజన్‌తో డేటింగ్ చేస్తున్నాడనే వార్త మరింత ఆసక్తిగా మారింది.

మీడియాలో వార్తలపై

మీడియాలో వార్తలపై

పలువురు హీరోయిన్లతో అఫైర్ల గురించి మీ వివరణ ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మీడియాలో వచ్చిన కథనాల గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. పలువురితో నా రిలేషన్‌షిప్స్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయా? నా రిలేషన్‌షిప్స్ గురించి ఏం రాశారు అంటూ అంటూ కేఎల్ రాహుల్ ఎదురు ప్రశ్నలు వేశారు.

 నాకు అసలేం తెలియదు

నాకు అసలేం తెలియదు

కేఎల్ రాహుల్ మరో మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను సాధారణంగా పేపర్లు చదవును. అందుకే మీడియాలో నా గురించి ఏం వార్తలు వచ్చాయనే విషయం తెలియలేదు. నా వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాను అని అని కేఎల్ రాహుల్ అన్నారు.

 క్రికెట్ తప్ప.. మరోటి తెలియదు

క్రికెట్ తప్ప.. మరోటి తెలియదు

ప్రస్తుతానికి నేను క్రికెట్‌ను మాత్రమే ప్రేమిస్తున్నాను. క్రికెట్ తప్ప మరోటి నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ప్రేమలో పడితే నేను ముందుగా అందరికీ ఆ విషయాన్ని షేర్ చేసుకొంటాను. అప్పుడు మీడియాను పిలిచి బహిరంగంగా నా అఫైర్ గురుంచి షేర్ చేసుకొంటాను అని కేఎల్ రాహుల్ తెలిపారు. వెస్టిండీస్ పర్యటన కోసం తాను మానసికంగా సిద్ధమవుతున్నానని చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X