Don't Miss!
- News
మోదీ సర్కార్‌పై బీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధం..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
మొన్న టాప్ లెస్ ఫోటో షూట్ తో రచ్చ.. నేడు టాప్ లెస్ వీడియో రిలీజ్ చేసిన స్టార్ సిస్టర్!
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె మరియు నటుడు టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. ఆమె ఎప్పటికప్పుడు హాట్ మరియు బోల్డ్ ఫోటోలను అభిమానుల కోసం పంచుకుంటుంది. తాజాగా కృష్ణ ష్రాఫ్ మ్యాగజైన్ కవర్ కోసం ఫోటో షూట్ చేశారు. ఈ షూట్ లో ఆమె టాప్‌లెస్ గా కనిపించగా ఇప్పుడు దానికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

ఫిట్నెస్ ఫ్రీక్
నిజానికి
కృష్ణ
ష్రాఫ్
ఇంకా
బాలీవుడ్
అరంగేట్రం
కూడా
చేయలేదు,
కానీ
ఆమె
బోల్డ్
ఫోటోషూట్స్
కారణంగా
సోషల్
మీడియాలో
విపరీతమైన
ఫాలోయింగ్
తెచ్చుకుంది.
సోదరుడు
టైగర్
ష్రాఫ్
లాగానే
కృష్ణ
ష్రాఫ్
కూడా
ఒక
ఫిట్నెస్
ఫ్రీక్.
ఆమె
తరచుగా
తన
వ్యాయామ
ఫోటోలు
మరియు
వీడియోలను
ఇన్‌స్టాగ్రామ్‌లో
పంచుకుంటుంది.
కృష్ణ
ష్రాఫ్
MMA
మ్యాట్రిక్స్
ఫిట్‌నెస్
సెంటర్
మరియు
మ్యాట్రిక్స్
ఫైట్
నైట్
కి
ఫౌండర్
కూడా.

బిహైండ్ ది సీన్స్
కృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోషూట్ చేస్తున్నప్పుడు చేసిన బిహైండ్ ది సీన్ వీడియోలను కొన్ని పంచుకున్నారు. కృష్ణ 'H&H' మ్యాగజైన్ కోసం ఈ ఫోటో షూట్ చేశారు. కృష్ణ యొక్క టాప్‌లెస్ అవతార్‌లోని ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ రేపాయి. అభిమానులు, ఫాలోవర్స్ ఆమె షేర్ చేసిన ఫోటోలు మరియు వీడియోలను చాలా ఇష్టపడుతూ లైకులు కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్
మరోవైపు, కృష్ణ ఫోటోషూట్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అభిమానుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల వరకు కృష్ణ ఫోటోకు లైక్ మరియు కామెంట్ చేస్తున్నారు. అయితే గతంలో కృష్ణ ష్రాఫ్ తన మాజీ ప్రియుడు ఎబాన్ హ్యమ్స్‌తో విడిపోవడం గురించి 'జూమ్ డిజిటల్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగా కామెంట్స్ చేసింది.

ఎట్టకేలకు బ్రేకప్ మీద ఓపెన్ అయ్యి
ఎబాన్
హ్యమ్స్‌తో
విడిపోయిన
ఒక
సంవత్సరం
తర్వాత
కృష్ణ
తన
సంబంధం
గురించి
మొదటిసారి
మాట్లాడారు.
ఈ
బ్రేకప్
నాకు
చాలా
నేర్పిందని
కృష్ణ
చెప్పారు.
ఇప్పుడు
నేను
నా
రిలేషన్
గురించి
ఎప్పటికీ
బయటకు
చెప్పనని
కృష్ణ
చెప్పారు,
'విడిపోయిన
తర్వాత
నేను
నేర్చుకున్న
మొదటి
పాఠం
ఏమిటంటే,
మీ
రిలేషన్
ను
ఎప్పుడూ
బహిరంగపరచ
కూడదని
అన్నారు.
ఎందుకంటే
ప్రజలు
దానిని
అంగీకరించలేరని
పేర్కొంది.

అందుకే బ్రేకప్
నేను
దాని
గురించి
సిగ్గుపడనన్న
ఆమె
నేను
రియాలిటీలోనే
ఉండటానికి
ఇష్టపడుతున్నానని
పేర్కొంది.
ఇక
ఈ
రిలేషన్
కారణంగా
నేను
నా
వ్యక్తిత్వాన్ని
కోల్పోయానని
అందుకే
నేను
బ్రేకప్
అవసరమని
అనుకున్నానని
ఆమె
పేర్కొంది.
మనం
మొదట
మనుషులం,
ప్రతి
మనిషికి
వాళ్ళ
వాళ్ళ
వ్యక్తిత్వం
అనేది
ఒకటి
ఉంటుందని,
దానికి
ఇబ్బంది
అనిపిస్తే
ఎంతదూరం
అయినా
వెళ్లాలని
ఆమె
పేర్కొంది.

ఎక్స్ తో ఉన్న అన్ని ఫోటోలు
ఇక కృష్ణ ష్రాఫ్ తన ఎక్స్ తో ఉన్న అన్ని ఫోటోలను తొలగించారు , విడిపోయిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానుల కోసం సందేశాన్ని పంచుకున్నారు. మీరందరూ చాలా స్పెషల్ కానీ దయచేసి ఎబోన్‌తో ఫోటోలను పెట్టి అందులో నన్ను ట్యాగ్ చేయడం ఆపివేయండి. మేము ఇకపై కలిసి లేమని పేర్కొంది. అంతే కాక కృష్ణ ఎబాన్‌తో ఆమె ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుండి తొలగించారు.
Recommended Video

కిన్ని కిన్ని వారి'
ఇక కృష్ణ ఇటీవల ఒక మ్యూజిక్ వీడియోలో అరంగేట్రం చేశారు. ఈ వీడియోలో కృష్ణతో పాటు జానీ లివర్ కుమార్తె జామీ లివర్ మరియు జన్నత్ జుబైర్ కూడా కనిపించారు. ఈ మ్యూజిక్ వీడియో పేరు 'కిన్ని కిన్ని వారి'. ఇక బాలీవుడ్ లో కూడా కృష్ణ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చని అంటున్నారు.