బికినీలో రచ్చ రేపుతోన్న స్టార్ హీరో చెల్లెలు.. ఏకంగా రోడ్డెక్కి సైకిల్ పై చక్కర్లు!

ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ కుమార్తె, స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణా ష్రాఫ్..సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకపోయినా...తన ఒంపు సొంపులతో, తనదైన సోయగాలతో సోషల్ మీడియాలో మాత్రం బాగా పాపులర్ అయింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోల కోసం వెయిట్ చేసే అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. అయితే ఆమె ఏకంగా బికినీతో రోడ్డు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

సెపరేట్ లైన్ లో

సెపరేట్ లైన్ లో

టైగర్ ష్రాఫ్ సోదరి మరియు జాకీ ష్రాఫ్ కుమార్తె అయిన కృష్ణ ష్రాఫ్ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. తనదైన స్టైల్ లో హాట్ హాట్ ఫోటోలు అప్ లోడ్ చేసే ఈ భామ విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక తాను వర్కౌట్స్ చేస్తూ కూడా చేసిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఒక మ్యాట్రిక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. తండ్రి అలాగే సోదరుడులాగా సినిమాల్లో రాణించకుండా ఆమె ఫిట్నెస్ ట్రైనింగ్ రంగంలో ఇప్పుడు దూసుకెళుతున్నారు.

సోషల్ మీడియాలో యమా పాపులర్

సోషల్ మీడియాలో యమా పాపులర్

ఈ మధ్య కాలంలో ఎప్పటికప్పుడు ఆమె హాట్ హాట్ ఫోటో షూట్ జరుపుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానులను అలరిస్తోంది.. అలాగే తన ప్రియుడితో కూడా కొన్ని వీడియోలు ఈ భామ షేర్ చేస్తోంది. ఆమె గతంలో తన ప్రియుడితో కలిసి ఉన్న కొన్ని వీడియోలు, ఫోటోలు షేర్ చేయగా అది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.

ఫిట్నెస్ బిజినెస్

ఫిట్నెస్ బిజినెస్


ఫిట్నెస్ బిజినెస్ లో రాణిస్తున్న ఈ భామ తన ఒక విదేశీ ప్రియుడుతో రిలేషన్ షిప్ లో ఉంది.. ఆ మధ్య ప్రియుడితో ఘాటు ముద్దులు పెడుతూ ఉన్న వీడియోలను సైతం ఆమె తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం చర్చనీయాంశంగా ఉంది. తన ప్రియుడితో కలిసి వెకేషన్ కి వెళ్ళిన ఈ భామ అక్కడ సరదాగా తీర్చుకుంటూ ముద్దు ముచ్చట్ల ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏమైందో ఏమో తర్వాత ఆ ఫోటోలను ఆమె తొలగించింది.

అసూయ పుట్టేలా

అసూయ పుట్టేలా


ఇక తాజాగా ఆమె బికినీ వేసుకున్న ఫోటోలు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఆ ఫోటోలు అన్నీ ఇప్పుడు వైరల్ గా మారాయి. నిజానికి తన సోదరుడిలాగే ఈ భామ కూడా ఒక ఫిట్నెస్ ఫ్రీక్. తన శరీరాన్ని ఎప్పటికప్పుడు ఫిట్ గా వుంచుకునే ఈ భామ హీరోయిన్స్ అందరికీ అసూయ పుట్టేలా బాడీ మెయింటైన్ చేస్తోంది,

బికినీతో సైకిలింగ్

ఇక బికినీతో ఫోటోలు దిగిన ఈ భామ ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఇక కొద్ది రోజుల క్రితం ఆమె బికినీతో ఉండగా సైకిలింగ్ చేస్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంకెందుకు మీరు కూడా ఒక లుక్కు వేసెయ్యండి మరి.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X