For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నైట్‌గౌన్లో ప్రియుడితో రామ్ హీరోయిన్.. అవి కనిపించేలా హాట్ ట్రీట్.. ఎక్కడా తగ్గట్లేదుగా!

  |

  కృతి కర్బంద అనే బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు.. 2009లో 'బోణి' అనే తెలుగు సినిమాతో కృతి కర్బందా సినీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఏకంగా 'తీన్మార్' సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఆ తర్వాత హీరో రామ్ సరసన 'ఒంగోలు గిత్త' సినిమాలో కూడా కనిపించి అలరించింది. అయితే ఆ తర్వాత తెలుగు సినిమాలకు దూరమైన ఈ భామ ఈ మధ్యనే తన ప్రియుడిని పరిచయం చేసింది. అలా పరిచయం చేసిందో లేదో ఆయనతో రొమాంటిక్ ఫోటోలు వదిలి రచ్చ లేపింది. ఆ వివరాల్లోకి వెళితే

   వరుస అవకాశాలతో

  వరుస అవకాశాలతో

  ఇమ్రాన్ హష్మీ హీరోగా విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన 'రాజ్ - రీబూట్' అనే హర్రర్ థ్రిల్లర్ చిత్రంలో కృతి ఖర్బందా హిందీ చిత్రాలలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఈ సినిమాలో కృతి పనితనం బాగుంది కానీ విమర్శకులు మరియు ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి స్పందన రాలేదు. కృతి తన కెరీర్ ప్రారంభం నుండి తెలుగు, కన్నడ మరియు తమిళ చిత్రాల్లో పని చేసింది. ఆమె 'గూగ్లీ', 'సూపర్ రంగా', 'బ్రూస్ లీ - ది ఫైటర్' వంటి చిత్రాలకు అవార్డులు అందుకున్నారు.

  బాలీవుడ్ లో బిజీ బిజీ

  బాలీవుడ్ లో బిజీ బిజీ

  కానీ, ఇప్పటివరకు హిందీ చిత్రాలలో, 2017 సంవత్సరంలో రాజ్ కుమార్ రావుతో కలిసి కృతి చేసిన ఒకే ఒక్క చిత్రం 'షాదీ మే జరూర్ ఆనా' సినిమా విషయంలో మాత్రమే ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సంవత్సరంలో, ఆమె కార్తిక్ ఆర్యన్‌తో కలిసి 'గెస్ట్ ఇన్ లండన్' చిత్రంలో కూడా కనిపించింది, ఇందులో ఆమెకు మంచి పేరు రాకపోయినా పని చేయడానికి మంచి అవకాశాలు మాత్రం తెచ్చేలా చేసింది. ఆమె 'వీరే డి వెడ్డింగ్', 'యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే', 'హౌస్‌ఫుల్ 4' మరియు 'పాగల్‌పంతి'లలో కూడా నటించింది.

  తెలుగులో లేదు కానీ

  తెలుగులో లేదు కానీ

  ఇక తెలుగులో ఆమె చివరిగా రాంచరణ్ ‘బ్రూస్ లీ' సినిమాలో అక్కగా కనిపించింది. అయితే ఈ అమ్మడికి తెలుగులో సరైన అవకాశాలు రాలేదు కానీ హిందీలో మాత్రంగా ఆఫర్లు బాగానే అందుకుంటుంది. ప్రస్తుత కృతి అక్కడ బిజీ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది. ఇటీవల హిందీలో ‘పాగల్ పంతి' ‘హౌస్ ఫుల్-4' సినిమాలతో హిట్స్ అందుకుంది.

  పుల్కిత్ సామ్రాట్

  పుల్కిత్ సామ్రాట్

  ఇక ఈ మధ్యనే ఆమె తన లవర్ ను కూడా పరిచయం చేసింది. మీ భాగస్వామి పుల్కిత్ సామ్రాట్ మిమ్మల్ని ఎలా చేసుకుంటారు అని ప్రశ్నించగా అతను నేను ఎలా ఉన్నానో అలాగే ఉండనిస్తాడు. అతను నన్ను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు మరియు అతను కూడా మారడు. అతను నన్ను నేనుగా అంగీకరించాడని వెల్లడించింది. మీ భాగస్వామిలో ఈ గుణం ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్న ఆమె మీరు ఒకరినొకరు భర్తీ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మేము ఒకరికొకరు ముందు చాలా వాస్తవంగా ఉన్నామని మాకు చాలా సాధారణ జీవితం ఉందని పేర్కొన్నారు.

  Bigg Boss Telugu Season 2 : Geetha Madhuri Serious On Youtube Channels
  నైట్ గౌనులో

  నైట్ గౌనులో

  గత కొన్నాళ్లుగా వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. వివాహం గురించి తాము ఎన్నడూ చర్చించలేదని, ఇటీవల పెళ్లి చేసుకునే ఉద్దేశం కూడా తమకు లేదని కృతి చెప్పింది. ప్రస్తుతానికి, ఇద్దరూ తమ తమ కెరీర్‌లపై దృష్టి పెట్టబోతున్నారు. పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తామని ఆమె చెప్పింది. ఇక తాజాగా కృతి తన సోషల్ మీడియాలో పుల్కిత్ తో రెండు ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో ఆమె నైట్ గౌనులో కనిపిస్తూ ఉండగా ఆయనతో రొమాంటిక్ గా హాగ్ చేసుకుని కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

  English summary
  Kriti kharbanda shares an intimate picture with her love Pulkit Samrat.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X