ప్రభాస్ హీరోయిన్ హాట్ ఫోటోషూట్.. మనసుపడ్డ అమితాబ్ బచ్చన్.. బిగ్‌బీ కామెంట్ వైరల్!
బాలీవుడ్‌లో ఏ హీరో కూడా లేని విధంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా పోస్టుల పెడుతుంటారు. కొన్నిసార్లు గత అనుభవాలను, కొన్నిసార్లు లేటేస్ట్ అప్‌డేట్స్, కొన్ని సార్లు ఆసక్తికరమైన విషయాలను తన ఫాలోవర్స్, అభిమానులతో పంచుకొంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ఫోటోషూట్‌పై చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ సృష్టిస్తున్నది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరు? బిగ్‌బీ ఏమన్నారంటే..
ఎద అందాల విందు.. రిషికా బాలి పిక్స్ వైరల్

ఆదిపురుష్‌లో ప్రభాస్‌తో
బాలీవుడ్‌లో తనదైన శైలిలో రాణిస్తున్న అందాలభామ కృతిసనన్ తాజాగా ప్రభాస్ ప్యాన్ ఇండియా మూవీ ఆదిపురుష్‌లో అవకాశాన్ని కొట్టేసింది. దాంతో కెరీర్‌లో మరో మెట్టు ఎక్కడానికి ఈ ఆఫర్ ఉపయోగపడేలా కనిపిస్తున్నదనే విషయాన్ని సినీ పండితులు పేర్కొంటున్నారు.
బికినీలో అందాల ఆరబోత.. జారా ఎస్మిన్ రచ్చ

నాతో సల్సా డ్యాన్స్ చేస్తారా?
ఆది పురుష్ సినిమా ఆఫర్ నేపథ్యంల జోష్‌లో ఉన్న కృతి సనన్ తాజాగా ఓ హాట్ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఎవరైనా నాతో సల్సా డ్యాన్స్‌కు సిద్ధమేనా అంటూ కామెంట్ పెట్టారు. హాట్ హాట్‌గా కనిపిస్తున్న కృతి సనన్ ఫోటో వైరల్ కావడంతో సెలబ్రిటీలు తమ వంతుగా కామెంట్లు వదిలారు.
కొంటె చూపుతో కాకపుట్టిస్తోంది.. మధురిమ ఫోటోలు వైరల్

చిలిపిగా స్పందించిన అమితాబ్
అయితే కృతిసనన్ ఫోటోషూట్‌పై అమితాబ్ చిలిపిగా స్పందించారు. నాతో సల్పా డ్యాన్స్ చేస్తారా అనే ప్రశ్నకు వావ్ అంటూ వెంటనే కామెంట్ పెట్టారు. అమితాబ్ కామెంట్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. కొద్ది గంటల్లోనే బిగ్‌బీ కామెంట్‌ను సుమారు 22 వేల మంది లైక్ చేశారు. దాదాపు మూడు వేల మంది అమితాబ్‌కు రిప్లై ఇచ్చారు.
క్లీవేజ్ షోతో హల్చల్.. నిక్కీ తంబోలి రచ్చ

కృతి సనన్ కెరీర్ గ్రాఫ్ ఇలా
ఇక కృతిసనన్ కెరీర్ గ్రాఫ్ విషయానికి వస్తే.. లాక్‌డౌన్ తర్వాత ఆమె గ్రాఫ్ రివ్వున దూసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది. దాదాపు అర డజన్ చిత్రాలు చేతిలో ఉన్నాయి. మిమి చిత్రం షూటింగ్‌ను ఇటీవలే కృతి పూర్తి చేసుకొన్నది. అలాగే బచ్చన్ పాండే, భెడియా, గణపత్, ఆదిపురుష్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











