Kushi kapoor: చిన్న వయసులోనే అసలైన అందాలు చూపిస్తున్న ఖుషి.. ఇప్పుడే ఇలా ఉందంటే..
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవాలి అంటే ఈ కాలంలో పోటీ ఎంత ఎక్కువగా ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే సోషల్ మీడియాలో చాలామంది బ్యూటీలు అందాల అరబోయడంలో సరికొత్త అడుగులు వేస్తున్నారు. ఇక శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కూడా తన గ్లామర్ తో ఈ మధ్య గట్టిగానే ఎట్రాక్ట్ చేస్తోంది. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఫొటోలను చూస్తే అక్కను మించిపోయేలా ఉందని అనిపిస్తోంది. ఇక ఆమెకు సంబంధించిన ఫొటోల వివరాల్లోకి వెళితే..

శ్రీదేవి వారసులు
ఖుషి కపూర్... ఈ పేరు వింటే గుర్తుకు రాకపోవచ్చు. కానీ శ్రీదేవి కుమార్తె, జాన్వీ కపూర్త చెల్లెలు అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీదేవి.. తన పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరం అయ్యారు. కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ పెద్ద వాళ్లు అయ్యాక ఆమె మరల నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం సినీ జనానికి తీరని లోటు మిగిల్చింది.

అక్క బాటలోనే
అయితే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ధడక్ అనే సిని చేస్తుండగా... శ్రీదేవి చనిపోయింది. కుమార్తె నటనను తెరపై చూసుకోవాలనుకున్న శ్రీదేవి కోరిక తీరకుండానే తనువుచాలించింది. ఇప్పుడు అక్క బాటలోనే శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషి కపూర్ కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

నటనలో శిక్షణ
ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకున్న ఈ భామ దర్శక, నిర్మాతల దృష్టిలో పడటానికి ఫోటో షూట్స్ కూడా స్టార్ట్ చేసింది. తన ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ సోయగాలతో అందరికి వల విసిరే ప్రయత్నం చేస్తుంది. తాజాగా ఆమె తన ఫోటోలతో కుర్రకారును టెంప్ట్ చేస్తోంది. కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చింది.

ఎద అందాలను చూపిస్తూ
ఇక ఈ ఫోటోలను చూస్తుంటే... అక్క జాన్వీ కపూర్ ను మించి... తన అందాలను ఆరబోసింది ఖుషి కపూర్. ఇక ఈ ఫోటోల్లో ఖుషి గాగ్ర చోలీ డ్రెస్ వేసుకోగా... ఆ డ్రెస్‌కు మెరుపులు, చమ్కీలతో మెరిసిపోతుంది. ఇక ఈ డ్రెస్ లో ఖుషి... తన ఎద అందాలను చూపిస్తూ... కుర్రకారును గట్టిగానే రెచ్చగొడుతుంది. ఇక ఈ ఫోటోలకు నెటిజన్లు రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పుడే ఇలా ఉందంటే..
గతంలో కూడా ఖుషి కపూర్ ఘటనా ఫొటోస్ షూట్స్ తో బాగానే కనిపించింది కానీ ఈ రేంజ్ లో మాత్రం ఎట్రాక్ట్ చేయలేదని ఆమె ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా ఖుషి కపూర్ 22 ఏళ్ళ వయసులోనే హీటెక్కిస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తరువాత అమ్మడు ఇంకా ఏ రేంజ్ లో గ్లామర్ డోస్ పెంచుతుందో.. అనేలా మరికొన్ని కామెంట్స్ వస్తున్నాయి.

త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ
ఇక ఇదిలా ఉంటే ఖుషి కపూర్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. తమిళంలో ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన లవ్ టుడే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఖుషి చేయనుంది. ఫాంటం స్టూడియోస్, ఏజీయస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నాయి. 2024 ప్రారంభంలో ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. చూడాలి ఇక ఈ భామ ఏ రేంజ్‌లో సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకొస్తుందోనని.


Click it and Unblock the Notifications











