»   » వైరల్ అవుతున్న షారుఖ్ కొడుకు ఫోటో.. అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతారు!

వైరల్ అవుతున్న షారుఖ్ కొడుకు ఫోటో.. అమ్మాయిలు చూస్తే పిచ్చెక్కిపోతారు!

Subscribe to Filmibeat Telugu

షారుఖ్ స్టైల్ అంటే అభిమానులకు పిచ్చి. ఐదు పదుల వయసు ఉన్న ఈ బాలీవుడ్ బాద్షా ఇప్పటికి యువ హీరోతో ఏమాత్రం తగ్గడు. అందుకే షారుఖ్ కు అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. షారుఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఇప్పుడిప్పుడే అభిమానులకు చేరువ అవుతున్నాడు. పార్టీలు, ఈవెంట్ లలో దర్శనం ఇస్తూ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం అవుతన్నాడు. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఆర్యన్ ఖాన్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సిక్స్ పాక్ లుక్ లో కనిపిస్తున్న ఆర్యన్ ఖాన్ రూపు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

 స్టైల్ అంటే షారుఖే

స్టైల్ అంటే షారుఖే

బాలీవుడ్ స్టైల్ విషయంలో షారుఖ్ తరువాతే ఎవరైనా. ఐదు పదుల వయసులో కూడా షారుక్ నవయవ్వన యువకుడిగా కనిపిస్తుంటాడు. అందుకే షారుఖ్ కు అధికశాతం యువతులు అభిమానులుగా ఉంటారు.

ఆర్యన్ ఖాన్ వెలుగులోకి వస్తున్నాడు

ఆర్యన్ ఖాన్ వెలుగులోకి వస్తున్నాడు

షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో కనిపించని ఆర్యన్ ఖాన్ ప్రస్తుతం సోషల్ మీడియాని దున్నేస్తునాడు.

 సిక్స్ ప్యాక్ లుక్ తో షాక్ ఇచ్చాడు

సిక్స్ ప్యాక్ లుక్ తో షాక్ ఇచ్చాడు

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆర్యన్ ఖాన్ లేటెస్ట్ ఫోటోలు మతి పోగొట్టే విధంగా ఉన్నాయి. ఓ ఫోటోలో సిక్స్ ప్యాక్ లుక్ లో షాక్ ఇచ్చే విధంగా ఉన్నాడు.

 పార్టీలో అమ్మాయిలతో

పార్టీలో అమ్మాయిలతో

పార్టీలో అమ్మాయిల మధ్య ఫోజు ఇస్తున్న మరో ఫోటో కూడా వైరల్ గా మారింది. ఈ యంగ్ ఖాన్ కు తండ్రికి వలే అప్పుడే యువతుల ఫాలోయింగ్ మొదలైందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

English summary
Latest pics of Shah Rukh Khan son Aryan Khan viral in social media. Aryan Khan stylish six pack look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu