twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో బాలీవుడ్ ముద్దుగుమ్మ.. సైకిల్‌పై షికారు..

    By Rajababu
    |

    బాలీవుడ్ ముద్దుగుమ్మ లీసా హెడెన్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సముద్ర తీరాల్లో బికినీలో కనిపిస్తూ లీసా హంగామా చేస్తున్నది. బీచుల్లో హాట్ హాట్‌గా కనిపిస్తూ దిగిన ఫొటోలు తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసి మరింత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. తాజాగా గోవాకు విహారయాత్రకు వెళ్లిన ఫొటోలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.

    గోవా బీచ్‌లో హంగామా

    గోవా బీచ్‌లో హంగామా

    లీసా హెడెన్ వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి గోవాలోకు తన స్నేహితులుతో వెళ్లింది. గోవాలోని మాబోర్ బీచ్‌లో బికినీ ధరించి సైకిల్ సవారీ చేయడం మీడియా దృష్టిని విపరీతంగా ఆకర్షించింది.

    బికినీలో సైకిల్‌పై షికారు

    బికినీలో సైకిల్‌పై షికారు

    గోవా మాబోర్ బీచ్‌లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సైకిల్‌పై బికినితో కనిపించిన ఆమె హాట్ హాట్‌గా కనిపించింది.

    శిరోజాలకు కొత్త కలర్స్

    శిరోజాలకు కొత్త కలర్స్

    ఇటీవల బ్రిటన్‌లో విహారయాత్ర సమయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన శిరోజాల కలర్ మార్చుకోవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది. గోల్డ్ కలర్‌తో లీసా ఆకట్టుకొన్నది.

    బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ

    బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ

    లీసా హెడెన్‌ను బీచ్‌లో ఎంజాయ్ చేయడమంటే చెప్పలేనంత సరదా. ఏ మాత్రం వీలుచిక్కినా గానీ ఎక్కడో ఒకచోట బీచ్‌లో వాలిపోతుంది. సముద్ర తీరాన్ని వేడెక్కించే పనిలో పడిపోతుంది.

    ఒడిలో కుమారుడిని పెట్టుకొని

    ఒడిలో కుమారుడిని పెట్టుకొని

    గోవా విహారయాత్రకు తన కుమారుడు జాక్‌ను కూడా తీసుకెళ్లింది. తన ఒడిలో కుమారుడిని పెట్టుకొని ఆడించే వీడియో వైరల్‌గా మారింది.

    గోవాలో సాయంత్రం వేళ

    గోవాలో సాయంత్రం వేళ

    గోవా సముద్ర తీరంలో సాయంత్రం వేళ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న లీసా హెడెన్

    సేద తీరుతున్న లీసా హెడెన్

    సేద తీరుతున్న లీసా హెడెన్

    మాబోర్ బీచ్‌లో స్నేహితులతో సేద తీరుతున్న లీసా హెడెన్.

    సోషల్ మీడియాలో హల్‌చల్

    సోషల్ మీడియాలో హల్‌చల్

    సోషల్ మీడియాలో లీసా ఓ ఆసక్తికరమైన కాప్షన్ పెట్టింది. మన తల్లిదండ్రులు గానీ, లేదా పిన్ని, పెద్దమ్మలు మనకు తోబుట్టువులను ఇస్తారు. వారితో సరదాగా గడపడం కంటే జీవితంలో ఏముంటుంది అని లీస్ పేర్కొన్నది.

    English summary
    Lisa Haydon went on a holiday to Goa and chilled by the Mobor beach in Goa along with her friends, who also posted unique and strange pictures on their Instagram handle, just like her. Lisa's son Zack is seen in a few pictures, but once again it's only the side or back view. The cool mother and son duo are also seen playing the bongo by the shacks in a video clip and after a few seconds, Zack seems to get bored of it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X