»   » హాట్‌హాట్‌గా బాలీవుడ్ భామ.. బికినీతో బ్రిటన్‌ను వేడిక్కించిన బ్యూటీ..

హాట్‌హాట్‌గా బాలీవుడ్ భామ.. బికినీతో బ్రిటన్‌ను వేడిక్కించిన బ్యూటీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌లో లీసా హేడన్ ఎంత హాట్ ఫిగర్ కొత్తగా తెలిసిందేమీ కాదు. బంగారు వర్ణపు శరీర ఛాయతోపాటు ప్లాటినమ్ కలర్ జుట్టుతో అభిమానులను పిచ్చెక్కిస్తుంటుంది. రానున్న వేసవిని పురస్కరించుకొని ఈ భామ లండన్‌లో శీతల వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నది. లండన్ టూర్‌లో బికినీ ధరించి హాట్‌హాట్ ఫోటోలకు ఫోజిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దుమారం లేపింది.

ఇంగ్లాండ్‌కు లీసా హెడెన్

ఇంగ్లాండ్‌కు లీసా హెడెన్

ప్రస్తుతం లీసా హెడెన్ టాప్ మోడల్ ఇండియా అనే టెలివిజన్ షోను నిర్వహిస్తున్నది. దానికి స్వల్ప విరామం ప్రకటించి వేసవి సెలవుల కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లింది.

లండన్ నగర వీధుల్లో

లండన్ నగర వీధుల్లో

బ్రిటన్ పర్యటనలో లండన్ నగర వీధుల్లో షికారు చేస్తున్నది. పలు రెస్టారెంట్లను సందర్శిస్తూ తన వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నది.

లండన్ బీచుల్లో

లండన్ బీచుల్లో

లండన్ బీచుల్లోని సువానా వద్ద బికినీలో దర్శనిమిచ్చిన లీసా

కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై

కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై

గతంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై కూడా హాట్ హాట్‌గా కనిపించింది. త్వరలోనే రాబోతున్న క్యాలెండర్ కోసం తన వంతు కృషి చేస్తున్నది.

లీసా హెడెన్ హాట్ హాట్‌గా

లీసా హెడెన్ హాట్ హాట్‌గా

గతంలో లీసా హెడెన్ హాట్ హాట్‌గా చేసిన ఫోటోషూట్‌లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.

లీసా హెడన్‌కు బీచుల్లో

లీసా హెడన్‌కు బీచుల్లో

లీసా హెడన్‌కు బీచుల్లో విహారయాత్ర చేయడమంటే చెప్పలేనంత సరదా.

లీసా హెడెన్‌కు బీచ్ గర్ల్‌గా

లీసా హెడెన్‌కు బీచ్ గర్ల్‌గా

లీసా హెడెన్‌కు బీచ్ గర్ల్‌గా పేరున్నది. సమయం చిక్కితే బికినీ ధరించి సేద తీరడమంటే చాలా ఇష్టం.

డినో లాల్‌వానీతో అఫైర్

డినో లాల్‌వానీతో అఫైర్

ప్రస్తుతం డినో లాల్‌వానీతో అఫైర్ పెట్టుకొన్నది. వీలైతే బీచ్ ఒడ్డులో పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నది.

లీసా హెడన్ ఇటీవలే

లీసా హెడన్ ఇటీవలే

లీసా హెడన్ ఇటీవలే తన హెయిర్‌కు ప్లాటినమ్ కలర్ వేసుకొని ఆకట్టుకొంటున్నది.

బీచ్‌లోనో లేదా..

బీచ్‌లోనో లేదా..

లీసా హెడన్ ఎక్కువగా బీచ్‌లోనో లేదా స్విమ్మింగ్ పూల్‌లో కనిపించడం ద్వారా కెమెరాకు చిక్కుతుంది.

బాలీవుడ్‌లోకి 2010లో

బాలీవుడ్‌లోకి 2010లో

ప్రవేశించింది. అనిల్ కపూర్‌తో కలిసి ఆయేషా అనే చిత్రంలో నటించింది. ఆమె చివరిసారిగా యై దిల్ హై ముష్కిల్ చిత్రంలో కనిపించింది.

లీసా హెడెన్‌కు భరతనాట్యంలో

లీసా హెడెన్‌కు భరతనాట్యంలో

లీసా హెడెన్‌కు భరతనాట్యంలో కూడా ప్రవేశం ఉంది. ప్రముఖ కోరియోగ్రాఫర్ షైమాక్ దావర్ వద్ద ప్రత్యేకంగా నృత్య శిక్షణ కూడా పొందింది.

English summary
Lisa Haydon recently coloured her hair platinum and is the only Bollywood actress who is daring enough to experiment with her hairstyle even now and then. Also, Lisa Haydon couldn't take the cold in England and hit the sauna sporting a bikini and posted the pictures on her Instagram handle with the caption, "Baby it's cold outside".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu