twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్ట్రేలియాలో మధుబాల సోదరికి చేదు అనుభవం.. ప్రధానికి లేఖ

    |

    అపురూప సౌందర్యవతి, అద్భుత నటి స్వర్గీయ మధుబాల గురించి ఈ తరం వారికి తెలియకపోవచ్చేమో గానీ.. పాతతరం ఆమె పేరు చెబితేనే పులకించిపోతారు. మధుబాల నటించిన చిత్రాలు ఇప్పటికే ప్రేక్షకులకు మధురానుభూతిని పంచుతాయి. అయితే మధుబాల గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఆమె సోదరి కనీజ్ బల్సారా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేధింపుల గురైన విషయం మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని మధుబాల సోదరి కుమార్తె పర్వేజ్ సోమ్జీ మీడియా దృష్టికి తీసుకొచ్చారు. తన తల్లికి ఆమె కోడలు పెట్టె బాధలను భరించలేకపోతున్నారు. కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని.. కోడలి టార్చర్ నుంచి విముక్తి కలిగించాలని ఆస్ట్రేలియా ప్రధాని జెస్సిండ్రా ఆర్డెన్‌కు లేఖ రాశారు.

    మధుబాల చెల్లెలు, తన తల్లికి ఆమె కోడలు నుంచి దారుణమైన పరిస్థితి ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఆమెను ముంబైకి పంపించింది. చేతిలో చిల్లిగవ్వ లేకుండా.. తినడానికి కనీసం ఫుడ్ లేకుండా ముంబైకి పంపించింది. ఎయిర్‌పోర్టులో ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి కూడా డబ్బులు లేకున్న పరిస్థితి. ఎయిర్ పోర్టు అధికారులు ఈ విషయాన్ని నాకు చెప్పారు. చేతిలో డబ్బు లేకుండా, కనీసం బ్యాగ్ కూడా లేకుండా వదిలేశారు. నన్ను చూడగానే ఆమెకు ప్రానం లేచివచ్చినంత పనైంది.

     Madhubala sister Kaneez Balsara tortured in Auckland, Niece writes Australia PM

    తన తల్లికి ఎదురైన వేధింపుల విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని జెస్పిండ్రా దృష్టికి తీసుకెళ్లిన విషయం నిజమే. అయితే ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించిన విషయాలను వెల్లడించలేనని పర్వేజ్ తెలిపారు. పర్వేజ్ ఫిర్యాదు తర్వాత ఆస్ట్రేలియా మీడియాలో మధుబాల సోదరి వివాదం హెడ్‌లైన్లను ఆకర్షించింది.

    English summary
    Bollywood star heroine Madhubala sister Kaneez Balsara tortured in Auckland. Madhubala Niece Parveez writes Australia PM.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X