మలైక కెవ్వు కేక: లేటు వయసులో రెండో పెళ్లి.. మాల్దీవుల్లో బ్యాచ్‌లర్ పార్టీ.. బీచ్‌లో అందాల ఆరబోత

బాలీవుడ్ అందాల తార మలైకా అరోరా లేటు వయసులో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. గత కొద్దికాలంగా కపూర్ కాందాన్‌ కా బేటా అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో మలైకా తన స్నేహితులు, ప్రియుడు అర్జున్ కపూర్‌తో మాల్దీవులకు వెళ్లడం ఈ వార్తకు మరింత బలం చేకూర్చింది. వివరాల్లోకి వెళితే..

ఏప్రిల్ 19న అర్జున్ కపూర్‌తో పెళ్లి

ఏప్రిల్ 19న అర్జున్ కపూర్‌తో పెళ్లి

ఏప్రిల్‌ 19వ తేదీన మలైకా, అర్జున్ కపూర్ పెళ్లి చేసుకోబోతున్నట్టు రూమర్లు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో కలిసి మలైకా తన స్నేహితులు వాబిజ్ మెహతా, దెల్నాజ్ దారువాలా, ప్రెస్పీ పండా, ఇతరులతో కలిసి మాల్దీవులకు వెళ్లారు. అక్కడ వారు చేసిన హంగామా సోషల్ మీడియాను వేడిపుట్టించింది.

 ఇన్స్‌టాగ్రామ్‌లో అర్జున్ కపూర్ ఫోటోలు

ఇన్స్‌టాగ్రామ్‌లో అర్జున్ కపూర్ ఫోటోలు

తమ పర్యటనపై అర్జున్ కపూర్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందిస్తూ.. వేసవి తాపంలో తడిసి ముద్దాయ్యాం. మాల్దీవుల్లో సూర్యాస్తమయం, సెల్ఫీలతో కేక పుట్టించాం. ఈ హాలీడే వేకేషన్ జీవితంలో నాకు ప్రత్యేకం అని ఓ పోస్టు పెట్టారు.

 బికినీలో మలైకా అరోరా కేక

బికినీలో మలైకా అరోరా కేక

మాల్దీవుల పర్యటనలో ఎంజాయ్ చేసిన క్షణాలను మలైకా అరోరా ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు. స్విమ్మింగ్ పూల్‌లో బికినీ ధరించి, అర్ధనగ్నంగా మలైకా తన స్నేహితులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మలైకా ఫోటోలు సోషల్ మీడియాలో వేడిపుట్టిస్తున్నాయి.

 మలైకా అరోరా సెక్సీగా

మలైకా అరోరా సెక్సీగా

రొమాంటిక్ భంగిమలతో మలైకా అరోరా ఫోటోలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. శృంగార భంగిమలు ఫ్యాన్స్‌కు గిలిగింతలు పెడుతున్నాయి.

 వైరల్‌గా మలైకా అరోరా ఫోటోలు

వైరల్‌గా మలైకా అరోరా ఫోటోలు

మాల్దీవులలో బ్యాచ్‌లర్ పార్టీలో కెమెరాకు ఫోజు ఇచ్చిన మలైకా అరోరా.. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌గా మారింది.

అర్బాజ్‌ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత

అర్బాజ్‌ ఖాన్‌తో బ్రేకప్ తర్వాత

గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌, మలైకా అరోరా ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. సుమారు దశాబ్దానికిపైగా దాంపత్య జీవితంలో విభేదాల నెలకొనడంతో వారిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి అర్జున్ కపూర్‌తో మలైకా అఫైర్ నడుస్తున్నది.

 జార్జియా అండ్రియానితో అర్బాజ్ ఖాన్ డేటింగ్

జార్జియా అండ్రియానితో అర్బాజ్ ఖాన్ డేటింగ్

ఇదిలా ఉండగా, మలైకాతో విడిపోయిన తర్వాత అర్బాజ్ ఖాన్ జార్జియా ఆండ్రియానితో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం దంబంగ్ 3 సినిమా షూట్ బిజీలో ఉన్నారు. ఇటీవలే మధ్యప్రదేశ్‌లో దంబగ్ 3 మూవీ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే

మాల్దీవుల్లో మలైకా చేసిన హంగామాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మరిన్నీ ఫోటోల కోసం లింక్ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X