50 ఏళ్ల మలైకాకు కన్ను గీటిన 16 ఏళ్ల కుర్రాడు.. హాట్ బ్యూటీ ఏం చేసిందంటే?
పలు సినీ పరిశ్రమల్లో కొందరు జంటలు తమ పెళ్లి లైఫ్ లో పెద్దగా ఏజ్ గ్యాప్ ని పట్టించుకోరు అని అందరికీ తెలిసిందే. మెయిన్ గా ఇది నార్త్ సినిమాలో ఎక్కువ కనిపించేది కానీ సౌత్ లో కూడా ఫహద్ ఫాజిల్, నజ్రియా అలాగే ఆర్య సయేశా లాంటి హీరో హీరోయిన్స్ కూడా ఉన్నారు. కాగా సౌత్ లో హీరోకి హీరోయిన్ కంటే ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉంటే నార్త్ బ్యూటీస్ లో మాత్రం ఎక్కువ ఏజ్ ఉన్న హీరోయిన్స్ కి తక్కువ ఏజ్ ఉన్న యంగ్ హీరోలు భర్తలుగా మారారు.
కాగా సినిమాల్లో మాత్రం హీరోలకి ఎక్కువ ఏజ్ ఉంటే సుమారు వారి కంటే సగానికి తక్కువ హీరోయిన్స్ తోనే మనవాళ్ళు రొమాన్స్ చేస్తుంటారు. మరి లేటెస్ట్ గా బాలీవుడ్ కి చెందిన ఓ హాట్ బ్యూటీకి ఎదురైన చేదు అనుభవం సినీ వర్గాల్లో వైరల్ గా మారింది. బాలీవుడ్ సినిమా సహా తెలుగు సినిమాలో కూడా హాట్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ మలైకా అరోరా చాలా మందికే తెలిసి ఉంటుంది.

కాగా మలైకా తెలుగు ఆడియెన్స్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక సాంగ్ లో సంచలనంగా మారింది. మరి ఈ బ్యూటీ ఏజ్ ఇపుడు ఏకంగా 50 పైనే అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ ఏజ్ లో కూడా ఆమె చూపించే హాట్ నెస్ దగ్గర ప్రెజెంట్ ఉన్న యంగ్ హీరోయిన్స్ కూడా పనికిరారు అని నెటిజన్స్ చెబుతూ ఉంటారు.
మరి ఇలాంటి హాట్ బ్యూటీకి కనీసం తన వయసులో సగం కాదు కదా అంతకంటే చిన్న కుర్రాడు నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురయ్యింది. కాగా హిందీలో ఈమె తాజాగా హిప్ హాప్ ఇండియా డాన్స్ సీజన్ 2 కి గెస్ట్ గా హాజరు కాగా అందులో నవీన్ షాహ్ అనే 16 ఏళ్ల కుర్రాడు తన డాన్స్ పెర్ఫామెన్స్ లో ఆమెకి కన్ను కొడుతూ, ఫ్లైయింగ్ కిస్ లు ఇస్తూ చాలా చెత్తగా సైగలు చేస్తూ అభ్యంతరకర ప్రవర్తన చేసాడట.
దీనితో అక్కడికక్కడే మలైకా ఫైర్ అయ్యింది. పెర్ఫామెన్స్ తర్వాత అతన్ని మందలించి నాకు మీ అమ్మగారి నెంబర్ ఇవ్వు, నువ్వు కేవలం 16 ఏళ్ళు పిల్లాడివి అంటూ గట్టిగా ఇచ్చి పడేసిందట. అయితే ఇదే ఘటన జరిగిన సమయంలో ఆ కుర్రాడి తండ్రి కూడా ఒక్కడే ఉండగా సిబ్బంది అతన్ని స్టేజి మీదకి పిలిస్తే తన కొడుకు తప్పుని కామెడీగా తీసుకొని బుద్ధి చెప్పే ప్రయత్నం చేసారు.
దీనితో ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారిపోయింది. కాగా ఇలా ఆమె పట్ల ఈ యువకుడు తప్పుగా ప్రవర్తించినందుకు చాలా మంది నెటిజన్స్ అతనిపై విమర్శలు చేస్తున్నారు. అలాగే చాలా మంది మలైకా అరోరా తీసుకున్న స్టెప్ కి మద్దతు పలుకుతున్నారు.


Click it and Unblock the Notifications











