అతడంటే చెప్పలేనంత ఇష్టం.. కరణ్‌కు షాకిచ్చిన మలైకా అరోరా

బాలీవుడ్ తారలు మలైకా అరోరా, అర్జున్ కపూర్ అఫైర్ వ్యవహారం హాట్‌హాట్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్‌తో విడాకులు తీసుకొన్న తర్వాత బోనికపూర్ కుమారుడు అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఇప్పటి వరకు ఒకరిపై మరొకరికి ఉన్న రిలేషన్ గురించి మాట్లాడటం చాలా అరుదుగానే కనిపించింది.

తాజాగా కరణ్ జోహర్ షో కాఫీ విత్ కరణ్‌లో మలైకా అరోరా తన మనసులోని భావాలను బయటపెట్టింది. ఉత్తమ నటుడు ఎవరని కరణ్ అడిగిన ప్రశ్నకు కిరణ్ ఖేర్ అర్జున్ కపూర్ అని సమాధానం చెప్పింది. ఈ సందర్భంగా ఎలా చూసినా నాకు అర్జున్ అంటే చెప్పలేనంత ఇష్టం అని వెల్లడించింది. ఈ షోలో వీర్ దాస్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతున్నది.

Malaika Arora: I like Arjun Kapoor

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X