For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  49 ఏళ్ల వయసులో రెచ్చిపోయిన హీరోయిన్: అది డ్రెస్సా? చేపలు పట్టే వలా?

  |

  గతంలో సినిమాల్లో చేస్తూ ఉంటేనే హీరోయిన్లు నిత్యం వార్తల్లో ఉంటూ తన ఉనికిని నిలబెట్టుకునే వాళ్లు. కానీ, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా పుణ్యమా అని పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇందులో యాక్టివ్‌గా ఉంటే చాలు.. దీనికితోడు కొంత హాట్ ట్రీట్ ఇచ్చారంటే దేశ వ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. అందులో ముదురు భామ మలైకా అరోరా ఒకరు. చాలా కాలం క్రితమే సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరాంగి.. ఇప్పటికీ తన మార్కును చూపిస్తోంది. అలాగే సోషల్ మీడియాలో విపరీతంగా అందాలను ఆరబోసేస్తోంది. తాజాగా మరో హాట్ పిక్ వదిలింది. అది మీకోసం!

   స్పెషల్‌గా ఫేమస్ అయింది

  స్పెషల్‌గా ఫేమస్ అయింది

  సుదీర్ఘ కాలం పాటు మోడలింగ్ రంగంలో తనదైన మార్కును చూపించిన మలైకా అరోరా.. ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఆమె పెద్దగా ఫేమస్ కాలేకపోయింది. అయితే, 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌‌ పాపులర్ అయింది. అలాగే, తెలుగులోనూ 'అతిథి', 'గబ్బర్ సింగ్‌'లో ఐటెం సాంగ్స్ చేసింది.

  బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

  సల్మాన్ తమ్ముడితో బ్రేకప్

  సల్మాన్ తమ్ముడితో బ్రేకప్

  వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌ను పెళ్లాడింది. ఆ తర్వాత వీళ్లిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఓ బాబు కూడా తల్లైంది. ఇక, 2017లో మలైకా వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులు ఇచ్చింది. అప్పట్లో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

  బాలీవుడ్ స్టార్‌తో డేటింగ్

  బాలీవుడ్ స్టార్‌తో డేటింగ్

  అర్భాబ్‌కు విడాకులిచ్చిన కొంత కాలానికే మలైకా అరోరా స్టార్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలెట్టింది. స్టార్టింగ్‌లో సీక్రెట్‌గా వ్యవహారం నడిపించి.. ఆ తర్వాత ఈ జంట మరింతగా రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. హాలీడే ట్రిప్పులకు వెళ్లడం.. ఒకే ఇంట్లో ఉండడం వంటివి చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అలాగే, వీళ్ల పెళ్లి గురించి ఎన్నో పుకార్లు వస్తున్నాయి.

  జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

  కెరీర్ కంటిన్యూ చేస్తూనే

  కెరీర్ కంటిన్యూ చేస్తూనే

  మలైకా అరోరాకు ప్రస్తుతం 49 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ భామ కుర్ర హీరోయిన్ల కంటే యమ స్పీడుగా కెరీర్‌ను ముందుకు తీసుకుపోతోంది. ఇందులో భాగంగానే కొన్ని షోలకు జడ్జ్‌గా చేయడం.. ఫ్యాషన్ ఈవెంట్లలో పాల్గొనడం వంటివి చేస్తూ రెచ్చిపోతోంది. కొద్ది రోజుల క్రితమే రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈ భామ.. దాని నుంచి కోలుకుని మరింతగా స్పీడ్‌గా వెళ్తోంది.

   సోషల్ మీడియాలో బిజీ

  సోషల్ మీడియాలో బిజీ

  అప్పట్లో వరుసగా సినిమాల మీద సినిమాలు, స్పెషల్ సాంగ్‌లు చేసినా.. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ ఈవెంట్లు, మ్యూజిక్ ఆల్బమ్‌లు చేస్తూ తీరక లేకుండా కెరీర్‌ను గడుపుతోన్నా.. మలైకా అరోరా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకుంటూ.. ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకుంటోంది.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  హాట్ షోలో తగ్గకుండానే

  హాట్ షోలో తగ్గకుండానే

  చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో చేస్తోన్న మలైకా అరోరా.. తరచూ తన ఫిగర్‌ను చూపిస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు నిత్యం హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. తద్వారా లేటు వయసులోనూ కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోనని నిరూపించుకుంటోంది. అదే సమయంలో తన అందాలతో ఇప్పటికీ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉంది.

  వల లాంటి డ్రెస్‌లో నటి

  వల లాంటి డ్రెస్‌లో నటి

  హాట్ బ్యూటీ మలైకా అరోరా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ బోల్డు ఫొట్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె వల లాంటి డ్రెస్ వేసుకుని విపరీతంగా హాట్ షో చేస్తోంది. దీంతో ఆమె అందాలు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇది చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో వైరల్‌గా మారింది.

  English summary
  Bollywood Actress Malaika Arora Very Active in Social Media. Now She Shared Hot Photo in Her Instagram Account.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X