వైరల్ అవుతున్న హాట్ బ్యూటీ ఫోటోస్... అక్కడ చెయ్యేసిందేంటి?
మలైకా అరోరా థాంక్స్ గివింగ్ డే సందర్భంగా తన ఇస్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోస్‌పై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. తన గర్ల్ గ్యాంగ్‌ను ఆహ్వానించి డిన్నర్ ఏర్పాటు చేసిన మలైకా వారితో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు.
ఈ ఫోటోలో మలైకా అరోరా చేయి కాస్త అభ్యంతర కరంగా మరో లేడీ ప్రైవేట్ పార్ట్ మీద వేసి ఉండటం విమర్శలు దారి తీసింది. అక్కడ చెయ్యి వేయాల్సిన అవసరం ఏమిటి? ఈ ఫోటోలో మీరు లెస్బియన్స్‌లా కనిపిస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

విమర్శలకు కారణమైన ఫోటో ఇదే...
విమర్శలకు కారణమైన మలైకా ఫోటో ఇదే. ఈ ఫోటోలో మలైకాతో పాటు ఆమె గర్ల్ గ్యాంగ్ ప్రీతా సుక్తాంకర్, దిల్నాజ్ దారువాలా, వాబిజ్ మెహతా తదితరులు ఉన్నారు. కొందరైతే మరీ దిగజారి నీ క్లీవేజ్ నీ కంటే ఓల్డ్‌గా ఉందంటూ మలైకా గ్లామర్ మీద సెటైర్లు వేశారు.

బాగా ఎంజాయ్ చేశాం
థాంక్స్ గివింగ్ డేలో చాలా బాగా ఎంజాయ్ చేశామని... స్నేహితులంతా కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ నవ్వుకున్నామని చెప్పుకొచ్చారు మలైకా అరోరా.

వైరల్ అవుతున్న ఫోటోస్
మలైకా అరోరా థాంక్స్ గివింగ్ డే డిన్నర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వంటకాలన్నీ మలైకా స్వయంగా తయారు చేసిందట.

అర్జున్ కపూర్‌తో ఎఫైర్
అర్భాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత మలైకా అరోరా... యువ నటుడు అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడటం, ఇద్దరూ రిలేషన్ కొనసాగిస్తుండటంపై కొన్ని రోజులుగా బాలీవుడ్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











