తడిసిన అందాలు ‘కెవ్వుకేక’.. స్విమ్మింగ్ పూల్‌లో మలైక అరోరా.. బికినీ పిక్ వైరల్
సోషల్ మీడియాలో మలైకా అరోరా ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ముదురు భామకు కుర్ర హీరోతో ఎఫైర్ అంటూ రోజుకో రకమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం మలైకా అరోరా తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో రచ్చ చేస్తోంది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్‌లో భాగంగా మలైకా, అర్జున్ కపూర్ రచ్చ చేస్తున్నారు. బికినీ ఫోటోలతో మలైకా రచ్చ చేస్తుంటే నెటిజన్లు మాత్రం ఆవురావురామంటూ కళ్లప్పగించి చూస్తున్నారు.

యోగా పోజులతో హల్చల్..
మామూలుగా మలైక అరోరా యోగాతో తన ఫిట్ నెస్‌ను మెయింటైన్ చేస్తూ ఉంటుంది. యోగాసానాలు వేస్తూ జనాలు షాక్ అయ్యేట్టు చేస్తుంది.వెరైటీ ఆసానాలతో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. యోగా చేస్తోన్న సమయంలో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటుంది. మలైకా యోగా సెషన్ కూడా బాగానే వైరల్ అవుతూ ఉంటుంది.

కుర్రా హీరోతో ఎఫైర్..
నాలుగు పదుల వయసు దాటిన మలైక అర్జున్ కపూర్ వంటి యంగ్ హీరోతో ఎఫైర్ పెట్టుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పైగా మలైకాకు ఓ పిల్లాడు కూడా ఉన్నాడు. కానీ అవేవీ పట్టించుకోకుండా మలైకా అర్జున్ కపూర్ మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు.

గోవాలో రచ్చ..
ఇప్పుడు మలైకా అర్జున్ కపూర్ ఇద్దరూ కూడా గోవాలోనే ఉన్నారు. న్యూ ఇయర్ పార్టీ సెలెబ్రేషన్స్‌లో భాగంగా ఇద్దరూ గత కొన్ని రోజులుగా అక్కడే రచ్చ చేస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఫ్యాన్స్‌కు విషెస్ చెబుతూ అర్జున్ కపూర్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది.

వెరైటీ ఫోటోలు..
రెండు మూడు రోజులుగా మలైకా వెరైటీ ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. స్మిమ్మింగ్ పూల్‌లో బికినీలతో దడ పుట్టిస్తోంది. అరటి ఆకుల మధ్య అందాలను దాచి పెడుతోంది. క్యాబేజీ డ్రెస్ అంటూ నెటిజన్లు ఆ ఫోటోలను తెగ ట్రోల్ చేశారు.

తాజాగా అలా..
తాజాగా మలైకా బికినీలో మరోసారి హార్ట్ బీట్ పెంచేసింది. తడిసిన ఎద అందాలను చూస్తే నిజంగానే కెవ్వు కేక అనిపించేలా ఉంది. మలైకా బికినీ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే మలైకా మాత్రం ఇంకా న్యూ ఇయర్ పార్టీ మూడ్‌లోనే ఉన్నట్టు కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











