ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో మలైకా అరోరా రచ్చ: ఈ వయసులో మరీ ఇంత దారుణంగానా!

సోషల్ మీడియా పుణ్యమా అని హీరోయిన్లు సినిమాల్లో నటించకున్నా ఫ్యాన్స్‌తో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. దీని ద్వారానే చాలా మంది ముద్దుగుమ్మలు అందచందాలను ఎరగా వేసి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా ఒకరు. పెళ్లై విడాకులు తీసుకున్న ఈమె.. ఓ యంగ్ హీరోతో డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. అదీ కాక తరచూ అందాలు ఆరబోస్తూ దిగిన ఫొటోలను షేర్ చేస్తుంటుంది. దీంతో నిత్యం హాట్ టాపిక్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా కొన్ని హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఆ సంగతులు మీకోసం!

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ

మోడలింగ్ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ

మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది మలైకా అరోరా. ఈ క్రమంలోనే ఎన్నో యాడ్స్‌కు పని చేసింది. అదే సమయంలో తన అందచందాలతో ఎంతో మంది దృష్టిని ఆకర్షించింది. ఇలా మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇలా ఎన్నో సినిమాలు, టీవీ షోలలో చేసింది. కానీ, ఆమెకు సరైన గుర్తింపు మాత్రం దక్కలేదు. దీంతో యాక్టింగ్‌కు దూరం అయింది.

 తెలుగులోకి ప్రవేశం... ఆ రెండింట్లోనే

తెలుగులోకి ప్రవేశం... ఆ రెండింట్లోనే

నటిగా ఎదగలేకపోయిన మలైకా అరోరా.. హిందీలో 'ఛయ్య ఛయ్య..', 'అనార్కలీ డిస్కో ఛాలీ', 'మున్నీ బద్నామ్‌' వంటి ఐటెం సాంగ్స్‌తో ఫేమస్ అయింది. అదే సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కూడా ప్రవేశించింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు నటించిన 'అతిథి', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీ 'గబ్బర్ సింగ్‌'లో అదిరిపోయే ఐటెం సాంగ్స్‌తో రచ్చ చేసింది.

స్టార్ హీరో తమ్ముడితో పెళ్లి... డివోర్స్

స్టార్ హీరో తమ్ముడితో పెళ్లి... డివోర్స్

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చేసింది. అప్పటి నుంచి మరో పెళ్లి చేసుకోలేదు.

యంగ్ హీరోతో డేటింగ్.. పెళ్లికి ముందే

యంగ్ హీరోతో డేటింగ్.. పెళ్లికి ముందే

అర్భాజ్‌తో విడిపోయిన తర్వాత మలైకా అరోరా బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ చేయడం మొదలెట్టింది. ఈ వ్యవహారం బహీర్గతం అయిన తర్వాత ఈ జంట మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు.

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

అందులో మాత్రం ఎప్పుడూ బిజీగానే

తన ఫిట్‌నెస్‌కు మలైకా అరోరా ఎంతగానో ప్రాధాన్యం ఇస్తుంటుంది. అందుకే నిత్యం వర్కౌట్లు చేయడంతో పాటు యోగా కూడా చేసింది. అదే సమయంలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు సైతం సూచనలు చేస్తోంది. ఇక, తనకు తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను తరచూ బయట పెడుతూనే ఉంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది.

Recommended Video

#CineBox : Taapsee Pannu Confirms Mithali Raj Biopic !
ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో ఎంతో ఘాటుగా

ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో ఎంతో ఘాటుగా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మలైకా అరోరా.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ఆమె ఉల్లిపొర లాంటి డ్రెస్‌ను వేసుకుని ఉంది. ఫలితంగా ఆమె ఎద అందాలు కనువిందు చేస్తున్నాయి. ట్రాన్స్‌పరెంట్ డ్రెస్ కావడంతో బాడీ మొత్తం కనిపిస్తోంది. మలైకా లేటు వయసులో ఘాటుగా కనిపిస్తుండడంతో ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X