For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బీచ్‌లో తడిచిన బట్టలతో టాలీవుడ్ ఐటం గర్ల్ రచ్చ: అందాలను అలా చూపిస్తూ కవ్విస్తోన్న ముదురు భామ

  |

  చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగినా.. చేసిన సినిమాలు మాత్రం చాలా తక్కువే. కానీ.. బడా స్టార్లతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుని దేశ వ్యాప్తంగా గుర్తింపును దక్కించుకుంది హాట్ బ్యూటీ మలైకా అరోరా. నటిగా కంటే ఐటం గర్ల్‌గా పేరొందిన ఈ భామ.. ఎన్నో సినిమాలతో తన అందాలతో కనువిందు చేసింది. ఇక, ఈ మధ్య కాలంలో స్టార్ హీరోతో వ్యవహారం నడపడంతో పాటు ఘాటు ఫోజులతో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సమయంలోనే తాజాగా తడిచిన బట్టల్లో అందాలను అలా చూపిస్తూ మలైకా అరోరా ఓ ఫోటోను వదిలింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  పవన్, మహేశ్‌తో రచ్చ... ఐటం గర్ల్‌గా హల్‌చల్

  పవన్, మహేశ్‌తో రచ్చ... ఐటం గర్ల్‌గా హల్‌చల్

  మోడల్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే పలు యాడ్స్‌లో నటించింది మలైకా అరోరా. ఆ తర్వాత నటిగానూ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, అంతగా గుర్తింపు రాలేదు. కానీ, ఐటం సాంగ్స్‌తో అదరగొట్టాక గుర్తింపు వచ్చింది. ఆమె కెరీర్‌లో ‘ఛయ్య ఛయ్య..', ‘అనార్కలీ డిస్కో ఛాలీ..', ‘మున్నీ బద్నామ్‌ హుయే'తో పాటు తెలుగులో ‘అతిథి', ‘గబ్బర్ సింగ్‌'లో రచ్చ చేసింది.

  సల్మాన్ ఖాన్ తమ్ముడితో వివాహం.. విడాకులు

  సల్మాన్ ఖాన్ తమ్ముడితో వివాహం.. విడాకులు

  కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్న టైమ్‌లోనే మలైకా అరోరా.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ సోదరుడైన అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి తొమ్మిదేళ్లు కాపురం చేశారు. ఈ క్రమంలోనే ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. 2017లో వ్యక్తిగత కారణాలతో అర్భాజ్‌కు విడాకులిచ్చింది మలైకా. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు ఒంటరిగానే జీవించింది.

  12 ఏళ్ల చిన్న వాడితో డేటింగ్... అలా కన్ఫార్మ్

  12 ఏళ్ల చిన్న వాడితో డేటింగ్... అలా కన్ఫార్మ్

  విడాకుల తర్వాత పూర్తి స్థాయిలో స్వేచ్చను అనుభవిస్తోంది ముదురు భామ మలైకా అరోరా. ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరో, బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ ప్రారంభించింది. అప్పటి నుంచి అతడితో సీక్రెట్‌గా బంధాన్ని కొనసాగిస్తోన్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత అతడి ఫొటోను షేర్‌ చేస్తూ ‘అర్జున్ నావాడు' అని పోస్ట్‌ చేసి మేటర్ రివీల్ చేసేసింది.

  పెళ్లికి ముందే రచ్చ.. ఎప్పుడూ కలిసే ఉంటూ

  పెళ్లికి ముందే రచ్చ.. ఎప్పుడూ కలిసే ఉంటూ

  సీక్రెట్‌గా ఎఫైర్ కొనసాగించనంత కాలం పెద్దగా కనిపించని అర్జున్, మలైకా.. డేటింగ్ మేటర్ లీకైన తర్వాత మాత్రం రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తరచూ కలిసి తిరగడం.. డిన్నర్ డేట్లకు వెళ్లడం.. హాలీడే ట్రిప్పులను ఎంజాయ్ చేయడం వంటి వాటితో వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు పెళ్లిపై పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

  ఆ ఇంట్లో కలిసిన తర్వాత పెరిగిన అనుమానం

  ఆ ఇంట్లో కలిసిన తర్వాత పెరిగిన అనుమానం

  మలైకా అరోరా.. ఇటీవల అర్జున్ కపూర్‌తో కలిసి తన తల్లి ఇంటికి వెళ్లింది. ఒకే కారులో కలిసి వెళ్లిన వీళ్లిద్దరూ.. అక్కడ చాలా సమయం గడిపారు. వీళ్ల వెంట మలైకా కుమారుడు, ఆమె సోదరి కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా, తన తల్లి ఇంటికి మొదటిసారి అర్జున్ కపూర్‌ను తీసుకెళ్లడంతో.. పెళ్లి గురించిన చర్చలు జరిపారన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.

  తడిచిన బట్టలతో టాలీవుడ్ ఐటం గర్ల్ రచ్చ

  తడిచిన బట్టలతో టాలీవుడ్ ఐటం గర్ల్ రచ్చ

  కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది మలైకా అరోరా. ఇందులో భాగంగానే తన వ్యక్తిగత విషయాలతో పాటు సినీ సంబంధిత విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అంతేకాదు, తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలో హల్‌చల్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ వెట్ బాడీ ఫొటోను ఇన్‌స్టాలో వదిలింది.

  అందాలను అలా చూపిస్తూ కవ్విస్తోన్న భామ

  అందాలను అలా చూపిస్తూ కవ్విస్తోన్న భామ

  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎన్నో ఫొటోలను వదలిన మలైకా అరోరా.. తాజాగా బీచ్‌లో తడిచిన బట్టలతో ఉన్న ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో ఆమె ఇన్నర్ వేర్స్ కూడా కనిపిస్తున్నాయి. దీనికి ‘సమ్మర్ ఇక్కడే ఉంది' అనే క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్లు విభిన్నమైన రీతిలో స్పందిస్తూ కామెంట్లను పెడుతున్నారు.

  English summary
  Fitness enthusiast Malaika Arora always inspires all with her pursuit of healthy living and wellness. She believes in fitness being fun and never boring, which is why she's often seen following different forms of workout regimes. Most recently, instead of sweating it out in the gym, Malaika decided to jog around town with a running partner to complete her daily quota of exercise.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X